అన్వేషించండి

Ammayi garu Serial Today August 27th: అమ్మాయిగారు సీరియల్: సూర్యప్రతాప్ కుటుంబానికి ముప్పు! బాంబ్ పేలుతుందా? కోమలి, రాజు ఏం చేస్తారు?

Ammayi garu Serial Today Episode August 27th సూర్యప్రతాప్ కుటుంబానికి బాంబ్ ముప్పు ఉందని రాజు తెలుసుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode విజయాంబిక జీవన్‌లు చేతులు కలిపి సూర్య ప్రతాప్‌ కుటుంబాన్ని నాశనం చేయడానికి ప్లాన్ చేస్తారు.  ఈ క్రరమంలో  సూర్యప్రతాప్‌ విరూపాక్షి పిలవడంతో ఇంటి పత్రాల పంపిణీకి, భూమి పూజకు వస్తారు. అశోక్ జీవన్ చెప్పిన దాని ప్రకారం మీటింగ్ జరిగే చోట బాంబ్ ఏర్పాటు చేస్తారు. అశోక్ లొకేషన్‌కి వచ్చి అక్కడ కోమలిని చూస్తాడు. 

కోమలి ఇక్కడ ఉందేంటి అని అనుకొని కోమలికి కాల్ చేస్తాడు. కోమలి అశోక్‌ని అక్కడ చూస్తుంది. ఇక్కడేం చేస్తున్నావ్ అని అడుతుంది. అశోక్ కోమలితో సూర్యప్రతాప్‌ ఫ్యామిలీని చంపేయాలని స్పాట్ పెట్టామని భూమి పూజ జరిగే ప్లేస్‌లో బాంబ్ పెట్టామని అంటాడు. కోమలి షాక్ అయిపోతుంది. భూమి పూజ చేయడానికి మొదటి పోటు గునపంతో పొడవగానే బాంబ్ పేలుతుందని అంటాడు. అశోక్ కోమలిని అక్కడి నుంచి వెళ్లిపోమని అంటాడు. ఈ మాట ఇప్పుడు చెప్తావా ముందే చెప్పాలి కదా అని అంటుంది. ఇక అశోక్ జాగ్రత్తగా ఉండమని అంటాడు. 

కోమలి మెల్లగా విజయాంబిక వాళ్ల దగ్గరకు వెళ్లి విషయం చెప్తుంది. విజయాంబిక షాక్ అయి ఈ బాంబ్ గురించి అశోక్‌కి ఎవరు చెప్పారు అని అడుగుతుంది. తెలీదు అని కోమలి అంటుంది. విరూపాక్షి వాళ్లు నవ్వుతుంటే కోమలి చూసి ఇదే మీకు చివరి రోజు అని తెలీక ఇలా నవ్వుకుంటున్నారని అనుకుంటుంది. సూర్యప్రతాప్‌ వేదిక దగ్గరకు వస్తాడు. అందరూ ఘన స్వాగతం పలుకుతారు. విరూపాక్షి సీఎం గురించి పొగిడి మాట్లాడుతుంది. మీ అందరికీ సీఎం శాశ్వత ఇళ్ల పట్టాలు ఇస్తారని అంటుంది. సూర్యప్రతాప్‌ని మాట్లాడమని కోరుతుంది. సూర్యప్రతాప్ మాట్లాడుతుంటే రాజు కాస్త దూరంలో ఉంటాడు. అప్పుడే రాజు దూరంగా అనుమానంగా ఉన్న అశోక్‌ని చూస్తాడు. 

రాజు అశోక్‌ని చూసి దొరికావ్‌రా అని వెళ్తాడు. రాజుని చూసి అశోక్ పరుగులు పెడతాడు. ఇక సూర్యప్రతాప్‌ ఇళ్ల పట్టాలు పంచుతారు. తర్వాత అందరూ భూమి పూజ దగ్గరకు వెళ్తారు. కోమలి కంగారు పడుతుంది. మరోవైపు రాజు అశోక్‌ని పట్టుకుంటాడు. అశోక్‌ని కొట్టి నువ్వు ఎవర్రా ఆ అమ్మాయికి నీకు సంబంధం ఏంటి అని అడుగుతాడు. ఇక భూమి పూజ పూర్తి అయిపోతుంది. పంతులు భూమిని తవ్వమని అంటాడు. 

అశోక్ రాజుని తనని వదిలేయమని తనని వదిలేస్తే నీకు నీ ఫ్యామిలీని కాపాడుకునే అవకాశం నీకు ఇస్తా అంటాడు. ఏంటి అని రాజు అంటే నీ పెద్దయ్యగారిని నీ అమ్మాయిగారితో పాటు అందరూ పోయేలా ప్లాన్ చేశారు. భూమి పూజ జరిగే చోట బాంబ్ పెట్టారని చెప్తాడు. రాజు షాక్ అయిపోతాడు. ఇక విరూపాక్షి రూపతో భూమి పూజ అయిపోయింది నీ చేతితో భూమి తవ్వు అని అంటుంది. విజయాంబిక, దీపక్, కోమలి మెల్లగా పక్కకి జరుగుతారు. రూప దండం పెట్టి తవ్వడానికి రెడీ అవుతుంది. సూర్యప్రతాప్‌ కోమలి దూరంగా జరగడం చూసి రూపగా ఉన్న రుక్మిణిని ఆపుతాడు. రూపతో పాటు  కోమలి, విజయాంబిక షాక్ అయిపోతారు. మరోవైపు రాజు కూడా తన కుటుంబం ప్రమాదంలో ఉందని తెలిసి  షాక్‌లోనే ఉంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.  

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 28th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి చావు మిస్టరీలో కీలక మలుపు! విహారి, సిరికి అక్రమ సంబంధం! విహారి అరెస్ట్!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి చావు మిస్టరీలో కీలక మలుపు! విహారి, సిరికి అక్రమ సంబంధం! కటకటాలపాలైన విహారి!
Godavari Serial Today July 28th: 'గోదావరి' సీరియల్: తోట సీక్రెట్ రివీల్‌! జాను పోరాటానికి బ్రేకుల్లేనట్లేనా! సింహాద్రి చిక్కుల్లో పడతాడా!
'గోదావరి' సీరియల్: తోట సీక్రెట్ రివీల్‌! జాను పోరాటానికి బ్రేకుల్లేనట్లేనా! సింహాద్రి చిక్కుల్లో పడతాడా!
Nindu Manasulu Serial Today July 28th: నిండు మనసులు: సిద్ధూ- ప్రేరణల డబుల్ సక్సెస్‌.. డబుల్ సెలబ్రేషన్స్! సివిల్స్ క్లియర్‌..!
నిండు మనసులు: సిద్ధూ- ప్రేరణల డబుల్ సక్సెస్‌.. డబుల్ సెలబ్రేషన్స్! సివిల్స్ క్లియర్‌..!
Karthika Deepam 2 Serial Today July 28th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న పెళ్లి చూపుల్లో ఊహించని ట్విస్ట్! జ్యోత్స్న నిజంగా నీ కూతురేనా? దీపతో నిజం చెప్పించిన మాలిని!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న పెళ్లి చూపుల్లో ఊహించని ట్విస్ట్! జ్యోత్స్న నిజంగా నీ కూతురేనా? దీపతో నిజం చెప్పించిన మాలిని!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy HYDRA Comments: అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Bonda Uma TDP: అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ - త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
BCCI Coaching Sack: టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
Healthy Night Routine : మంచి నిద్ర కావాలంటే నైట్ రొటీన్ ఇలా సెట్ చేసుకోండి.. వైద్యులు సూచించే సింపుల్ అలవాట్లు ఇవే
మంచి నిద్ర కావాలంటే నైట్ రొటీన్ ఇలా సెట్ చేసుకోండి.. వైద్యులు సూచించే సింపుల్ అలవాట్లు ఇవే
Uday Krishna Reddy Arrest: పరారీలో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్ - మిర్యాలగూడ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు!
పరారీలో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్ - మిర్యాలగూడ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు!
PCOS vs Iron Deficiency : PCOS ఉంటే ఐరన్ తగ్గిపోతుందా? రెండింటి మధ్య సంబంధం ఏంటి? గైనకాలజిస్ట్ సూచనలివే
PCOS ఉంటే ఐరన్ తగ్గిపోతుందా? రెండింటి మధ్య సంబంధం ఏంటి? గైనకాలజిస్ట్ సూచనలివే
Embed widget