అన్వేషించండి

Jyothi Rai: అమ్మవారి అవతారంలో జ్యోతిరాయ్ సర్‌ప్రైజ్, ‘ఎ మాస్టర్‌పీస్’ ఫస్ట్‌లుక్‌పై చర్చ

Jyothi Rai: ఇప్పటివరకు సీరియల్స్‌తో అలరించిన జ్యోతి రాయ్.. ఇప్పుడు ‘ఏ మాస్టర్‌పీస్’తో వెండితెరపై అడుగుపెట్టనుంది. తాజాగా తన పుట్టినరోజు సందర్భంగా ఒక స్పెషల్ పోస్టర్‌తో విషెస్ తెలిపింది మూవీ టీమ్.

Jyothi Rai Birthday: చాలామంది నటులు సినిమాల్లో అవకాశాలు రాకపోతే బుల్లితెరపైకి వస్తారు. అలా వచ్చి బుల్లితెరపైనే సెటిల్ అయిపోయినవారు కూడా చాలామందే ఉన్నారు. కానీ బుల్లితెరపై నుంచి వెండితెరపైకి వెళ్లి సక్సెస్ అయినవారు చాలా తక్కువ. ఇప్పుడు ఆ లిస్ట్‌లో చేరాలనుకుంటోంది ‘గుప్పెడంత మనసు’ ఫేమ్ జ్యోతి రాయ్. ఇప్పటివరకు కేవలం తెలుగు బుల్లితెరపై అలరించిన ఆమె.. ఇప్పుడు ‘ఏ మాస్టర్‌పీస్’ మూవీతో వెండితెరపై వెలగడానికి సిద్ధమవుతోంది. ఈ మూవీలో తను ఒక కీలక పాత్రలో కనిపించనుంది. తాజాగా జ్యోతి పుట్టినరోజు సందర్భంగా ఒక స్పెషల్ పోస్టర్ విడుదల చేసింది మూవీ టీమ్.

డిఫరెంట్ పోస్టర్..

జ్యోతి రాయ్ క్లోజ్ ఫ్రెండ్ అయిన సుకు పూర్వజ్.. ‘ఏ మాస్టర్‌పీస్’కు డైరెక్టర్‌గా వ్యవహరించాడు. దీంతో ఇందులో జ్యోతికి కూడా నటించే అవకాశం దక్కింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎన్నో ప్రయోగాలు జరుగుతున్నాయి. అందులో చాలావరకు ప్రయోగాలు.. ప్రేక్షకులను ఇంప్రెస్ చేసి హిట్ సాధిస్తున్నాయి. ‘ఏ మాస్టర్‌పీస్’ కూడా అలాంటి ప్రయోగాత్మక చిత్రాల్లో ఒకటి. అరవింద్ కృష్ణ ఇందులో హీరోగా నటించాడు. ఈ మూవీ టీజర్‌ను బట్టి అరవింద్ కృష్ణ తల్లి పాత్రలో జ్యోతి రాయ్ నటించనుందని తెలుస్తోంది. కానీ జ్యోతి బర్త్ డే సందర్భంగా విడుదలయిన పోస్టర్‌లో మాత్రం తను ఒక దేవత రూపంలో కనిపించడం విశేషం.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jyothi Poorvaj (Jayashree Rai K K) (@jyothipoorvaj)

క్లారిటీ లేదు..

‘ఏ మాస్టర్‌పీస్’ నుంచి విడుదలయిన పోస్టర్‌లో అమ్మవారిగా కాస్త మోడర్న్ దుస్తుల్లో కనిపిస్తుంది జ్యోతి రాయ్. దీంతో అసలు ఈ సినిమాలో తన పాత్ర ఏమయ్యింటుంది అని ఎవరూ గెస్ చేయలేకపోతున్నారు. పైగా ఇప్పటివరకు ‘ఏ మాస్టర్‌పీస్’ నుంచి పోస్టర్లు, టీజర్ తప్పా ఇంకా ఏ అప్డేట్ బయటికి రాలేదు. కొన్నిరోజుల క్రితం విడుదల చేసిన టీజర్‌లో కూడా అసలు కథ ఏంటి అని పూర్తిగా రివీల్ చేయలేదు మేకర్స్. హీరోకు సూపర్ పవర్స్ వస్తాయని, ఆ తర్వాత తను కొంతమందిని ఎదిరించడానికి ముందుకొస్తాడనే విషయం మాత్రమే క్లారిటీ వచ్చింది. కానీ జ్యోతి రాయ్ మాత్రం ఎప్పటికప్పుడు ఇలా డిఫరెంట్ గెటప్స్‌లో ఎలా కనిపిస్తుంది అనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ లేదు. అయితే, ఎప్పుడూ గ్లామర్‌గా కనిపించే జ్యోతిరాయ్.. ఇలా అమ్మవారి పాత్రలో నటించడం ఏమిటనే చర్చ నడుస్తోంది. అలాగే.. ఆ పోస్టర్‌పై కూడా పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

హాట్ ఫోటోషూట్స్..

‘గుప్పెడంత మనసు’ సీరియల్‌లో జగతి మేడమ్‌గా నటించి విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంది జ్యోతి రాయ్. సీరియల్‌తో తను సంపాదించుకున్న పాపులారిటీ ఒక ఎత్తు అయితే.. సోషల్ మీడియా ద్వారా తనకు వచ్చిన ఫాలోయింగ్ వేరే లెవెల్. ‘గుప్పెడంత మనసు’లో హీరో తల్లి పాత్రలో కనిపించి అలరించిన జ్యోతి.. ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రం చాలా హాట్ ఫోటోషూట్స్‌ను అప్లోడ్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. ప్రస్తుతం ‘గుప్పడెంత మనసు’లో తన క్యారెక్టర్ ఎండ్ అయిపోవడంతో ‘ఏ మాస్టర్‌పీస్’పైనే పూర్తిగా ఫోకస్ పెట్టింది జ్యోతి రాయ్.

Also Read: అమ్మాయిగా మాస్ కా దాస్, ‘లైలా’ ఫస్ట్ లుక్ ఎంత బాగుందో!

టాప్ హెడ్ లైన్స్

Gundeninda Gudigantalu July10th Episode:మనోజ్ తిక్క కుదిర్చేందుకు బాలు చేసిన పనేంటి...? గుడ్డివాడిగా ఇంట్లో తిప్పలు పడుతున్న మనోజ్‌
గుండెనిండా గుడిగంటలు: మనోజ్ తిక్క కుదిర్చేందుకు బాలు చేసిన పనేంటి...? గుడ్డివాడిగా ఇంట్లో తిప్పలు పడుతున్న మనోజ్‌
Brahmamudi Serial Today July 10th: ‘బ్రహ్మముడి’ సీరియల్: ఐశ్వర్యకు వార్నింగ్‌ ఇచ్చిన నందు – లక్కీని ఓదార్చిన రాజు  
‘బ్రహ్మముడి’ సీరియల్: ఐశ్వర్యకు వార్నింగ్‌ ఇచ్చిన నందు – లక్కీని ఓదార్చిన రాజు  
Nindu Manasulu Serial Today July 10th: నిండు మనసులు: ఇందిర బతకడం కష్టమేనా! గణని రాజశేఖరం ఎందుకు బతిమాలాడు!
నిండు మనసులు: ఇందిర బతకడం కష్టమేనా! గణని రాజశేఖరం ఎందుకు బతిమాలాడు!
Karthika Deepam 2 Serial Today July 10th: కార్తీకదీపం 2 సీరియల్:గుడిలో జ్యోత్స్న మేనత్త మాలిని హడావుడి! దీప, మాలినిల పరిచయం ఇలా ఉందేంటి?
కార్తీకదీపం 2 సీరియల్: గుడిలో జ్యోత్స్న మేనత్త మాలిని హడావుడి! దీప, మాలినిల పరిచయం ఇలా ఉందేంటి?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TVK Govt Asks State Election Commissioner to Step Down: తమిళనాడులో జగన్ మార్క్ పాలిటిక్స్ - ఎస్ఈసీ వర్సెస్ సీఎం విజయ్.. ఆనాటి నిమ్మగడ్డ ఎపిసోడ్ రిపీట్ అవుతోందా?
తమిళనాడులో జగన్ మార్క్ పాలిటిక్స్ - ఎస్ఈసీ వర్సెస్ సీఎం విజయ్.. ఆనాటి నిమ్మగడ్డ ఎపిసోడ్ రిపీట్ అవుతోందా?
US Iran War: ఇరాన్‌లోని బుషెహర్‌ సహా పలు నగరాల్లో భారీ పేలుళ్లు! ఖండించిన అమెరికా! అటాక్ చేసింది ఎవరు? 
ఇరాన్‌లోని బుషెహర్‌ సహా పలు నగరాల్లో భారీ పేలుళ్లు! ఖండించిన అమెరికా! అటాక్ చేసింది ఎవరు? 
IND vs ENG 4th T20I: భారత్‌పై తొలి టీ20ఐ సిరీస్‌ గెలుచుకున్న ఇంగ్లండ్! నాలుగో మ్యాచ్‌ గెలుచుకోవడంలో టీమిండియా విఫలం!
భారత్‌పై తొలి టీ20ఐ సిరీస్‌ గెలుచుకున్న ఇంగ్లండ్! నాలుగో మ్యాచ్‌ గెలుచుకోవడంలో టీమిండియా విఫలం!
భారత్‌లోకి నిస్సాన్ టెక్టాన్ ఎంట్రీ - 6 వేరియంట్లు, టర్బో పెట్రోల్ ఇంజిన్లు & ప్రీమియం ఫీచర్లతో లాంచ్‌
కేవలం రూ.10.49 లక్షలకే కొత్త నిస్సాన్ టెక్టాన్ - క్రెటా, సెల్టోస్‌కు కొత్త సవాల్
Breaking News:నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం- ముగ్గురు మంత్రులు గైర్హాజరు
నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం- ముగ్గురు మంత్రులు గైర్హాజరు
Lenin Live Updates: లెనిన్ లైవ్ అప్డేట్స్... స్పాయిలర్స్ లేకుండా అఖిల్ అక్కినేని సినిమాలో ఏం జరుగుతుందో తెలుసుకోండి
లెనిన్ లైవ్ అప్డేట్స్... స్పాయిలర్స్ లేకుండా అఖిల్ అక్కినేని సినిమాలో ఏం జరుగుతుందో తెలుసుకోండి
Benefits Of Matcha Tea: గ్రీన్ టీ యుగం ముగిసింది! బరువు తగ్గించుకోవడానికి గ్రీన్ మాచా టీ తాగుతున్న సెలబ్రిటీలు!
గ్రీన్ టీ యుగం ముగిసింది! బరువు తగ్గించుకోవడానికి గ్రీన్ మాచా టీ తాగుతున్న సెలబ్రిటీలు!
Prashna Ravan: రావణ్‌తో సంబంధం లేదంటున్న వైసీపీ - ఇప్పటి వరకూ చేసిన సపోర్టు తూచ్ - ఎందుకు ఈ యూటర్న్?
రావణ్‌తో సంబంధం లేదంటున్న వైసీపీ - ఇప్పటి వరకూ చేసిన సపోర్టు తూచ్ - ఎందుకు ఈ యూటర్న్?
Embed widget