అన్వేషించండి

Tejaswini Amardeep Wedding: బుల్లితెర జంట పెళ్లి సందడి, అమర్ దీప్-తేజస్విని గౌడ వీడియో వైరల్

అమర్ దీప్-తేజస్విని పెళ్లిలో బుల్లితెర సెలబ్రిటీలు సందడి చేశారు. వీరి పెళ్లికి జానకి కలగనలేదు సీరియల్‌ యూనిట్ మొత్తం హాజరయ్యింది. ఈ పెళ్లిలో జానికి అలియాస్ ప్రియాంక జైన్..

‘జానకి కలగనలేదు’ సీరియల్ నటుడు అమర్ దీప్, 'C/Oఅనసూయ' నటి తేజశ్విని గౌడల వివాహం గురువారం ఘనంగా జరిగింది. తేజశ్విని ప్రస్తుతం ‘కోయిలమ్మ’ సీరియల్ లో నటిస్తోంది. వీరి పెళ్లికి బుల్లితెర నుంచి పలువురు సెలబ్రెటీలు హాజరై కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు. వీరి పెళ్లికి సంబంధించిన వీడియోను తేజస్విని తన యూట్యూబ్ చానెల్ లో అప్లోడ్ చేసింది. ఇప్పుడీ వీడియోకు మిలియన్స్ లో వ్యూస్ వస్తున్నాయి. ఈ వీడియో చూసి అమర్ దీప్-తేజస్వినికి కంగ్రాట్స్ చెప్తున్నారు నెటిజన్స్. 

అమర్ దీప్, తేజశ్వినిల పెళ్లి గ్రాండ్ గా ఐదు రోజుల పండుగలా జరిగింది. ఈ పెళ్లి వేడుకల్లో మెహందీ, సంగీత్, హల్దీ, పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు ఫంక్షన్లు జరిగాయి. వీటితో పాటు బంధుమిత్రుల కోసం రిసెప్షన్ ను కూడా భారీగానే ఏర్పాటు చేశారు. అమర్ దీప్-తేజస్విని పెళ్లిలో బుల్లితెర సెలబ్రిటీలు సందడి చేశారు. వీరి పెళ్లికి ‘జానకి కలగనలేదు’ సీరియల్‌ యూనిట్ మొత్తం హాజరయ్యింది. ఈ పెళ్లిలో జానకి అలియాస్ ప్రియాంక జైన్ ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది. ఆమెతో పాటు ఈ సీరియల్‌లో నటించిన మల్లిక, వెన్నెల, అఖిల్, చికీతా కూడా సందడి చేశారు. అలాగే ‘కోయిలమ్మ’, ‘మనసిచ్చిచూడు’ సీరియల్స్ నుంచి పలువురు నటీనటులు ఈ పెళ్లిలో కనిపించారు. 

ఇక వీరి ప్రొఫెషన్ విషయానికొస్తే.. అమర్ దీప్ షార్ట్ ఫిల్మ్ నుంచి టీవీ రంగంలోకి వచ్చాడు. 2016లో షార్ట్ ఫిల్మ్ తో కెరీర్ ప్రారంభించాడు. తర్వాత సూపర్ మచ్చి, రాజధాని లవ్ స్టోరీ వంటి కొన్ని వెబ్ సిరీస్ లలో నటించి మెప్పించాడు. తర్వాత 'ఉయ్యాలా జంపాల' సీరియల్ తో తెలుగు టీవీ రంగంలోకి అడుగుపెట్టాడు. అలాగే ‘సిరిసిరి మువ్వలు’ సీరియల్ తో గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ‘జానకి కలగనలేదు’ సీరియల్ లో హీరీగా నటిస్తూ మెప్పిస్తున్నాడు. అమర్ దీప్ పలు సినిమాల్లో కూడా నటించాడు. ‘కృష్ణార్జున యుద్ధం’, ‘శైలజరెడ్డి అల్లుడు’, ‘సారధి’, ‘ఎవరు’ సినిమాల్లో కనిపించాడు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shadows Photography by Ajay (@shadowsphotographyy)

ఇక తేజస్విని కూడా సీరియల్ రంగంలో రానిస్తోంది. తెలుగు, కన్నడ, తమిళంలో టీవీ సీరియల్స్ నటిస్తోన్న తేజస్విని తెలుగులో ‘కోయిలమ్మ’ సీరియల్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతే కాదు సోషల్ మీడియాలోనూ ఈమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఓ యూట్యూబ్ చానెల్ కూడా రన్ చేస్తుంది. ప్రస్తుతం 'C/Oఅనసూయ' సీరియల్ లో నటిస్తోంది.

Also Read: ‘అవతార్ 2’కు ఎందుకంత క్రేజ్ - ఈ 10 విషయాలు తెలిస్తే మైండ్ బ్లాక్ పక్కా!

టాప్ హెడ్ లైన్స్

Niti Taylor: నాతో పడుకుంటే ఛాన్స్ ఇస్తా... త్రినాథరావు నక్కిన మీద హీరోయిన్ క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు?
నాతో పడుకుంటే ఛాన్స్ ఇస్తా... త్రినాథరావు నక్కిన మీద హీరోయిన్ క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు?
SS Rajamouli: వారణాసి పనులకు బ్రేక్... అమెరికా వెళ్లిన రాజమౌళి - ఎందుకంటే?
వారణాసి పనులకు బ్రేక్... అమెరికా వెళ్లిన రాజమౌళి - ఎందుకంటే?
Nindu Manasulu Serial Today October 13th: నిండు మనసులు: జడ్జి ముందు సిద్ధూ, ప్రేరణల విడాకుల టాపిక్! 2 రోజుల్లో తుది నిర్ణయం!
నిండు మనసులు: జడ్జి ముందు సిద్ధూ, ప్రేరణల విడాకుల టాపిక్! 2 రోజుల్లో తుది నిర్ణయం!
Nani - Rukmini Vasanth: తమిళ దర్శకుడితో నాని సినిమా... హీరోయిన్‌గా రుక్మిణి వసంత్?
తమిళ దర్శకుడితో నాని సినిమా... హీరోయిన్‌గా రుక్మిణి వసంత్?

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Viral News: స్వీట్ బాక్స్ అడిగితే ఇల్లు ఖాళీ చేసే వరకు వదల్లేదు.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చేదు అనుభవం!
స్వీట్ బాక్స్ అడిగితే ఇల్లు ఖాళీ చేసే వరకు వదల్లేదు.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చేదు అనుభవం!
RoKo World Cup Roadmap:  రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
Papikondalu Tour: పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
Babies Cry After Feeds : పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
EV Tyres: ఎలక్ట్రిక్‌ కార్లకు సాధారణ కారు టైర్లు వాడుతున్నారా? ఈ తప్పులతో రేంజ్‌ తగ్గడమే కాదు.. ప్రమాదం కూడా!
సాధారణ కారు టైర్లు vs ఎలక్ట్రిక్‌ కార్‌ టైర్లు... రెండూ ఒకటి కాదా? తేడా ఏంటి?
Embed widget