అన్వేషించండి

Lucky Bhaskar Trailer: ‘లక్కీ భాస్కర్’ ట్రైలర్‌ వచ్చేస్తోంది, క్రేజీ అప్ డేట్ ఇచ్చిన దుల్కర్ సల్మాన్!

దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్న చిత్రం ‘లక్కీ భాస్కర్’. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ మేరకు దుల్కర్ సోషల్ మీడియా వేదికగా స్పెషల్ పోస్టర్ షేర్ చేశారు.

Lucky Baskhar Trailer Release Date: మలయాళీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘లక్కీ భాస్కర్’. ఈ చిత్రంలో నార్త్ బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్‌ గా నటిస్తున్నది. ఇప్పటికే ఈ సినిమాపై మాంచి బజ్ క్రియేట్ అయ్యింది. త్వరలో  ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేశారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ ప్రమోషనల్ కంటెంట్ మూవీపై భారీగా అంచనాలు పెంచాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో క్రేజీ న్యూస్ చెప్పారు మేకర్స్.

అక్టోబర్ 21న ‘లక్కీ భాస్కర్’ ట్రైలర్ రిలీజ్

‘లక్కీ భాస్కర్’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ట్రైలర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది చిత్రబృందం. అక్టోబర్ 21న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేబోతున్నట్లు తెలిపింది. “అక్టోబర్ 21న ‘లక్కీ భాస్కర్’ ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నాం. ఈ ట్రైలర్ అందరికీ నచ్చేలా ఉంటుంది. సినిమా కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది” అని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. చేతిలో సూట్ కేసు పట్టుకున్న దుల్కర్, కోపంగా  నడుస్తున్నట్లు ఉన్న పోస్టర్ ను నిన్న రిలీజ్ చేయగా, ఇవాళ  మరో పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇందులో కళ్ల జోడు పెట్టుకుని, ఏదో ఆలోచిస్తున్న వ్యక్తిలా కనిపించాడు దుల్కర్. ఈ రెండు పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Dulquer Salmaan (@dqsalmaan)

దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు ‘లక్కీ భాస్కర్’

ఈ క్రేజీ మూవీ దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అక్టోబర్ 31న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు మేకర్స్ గతంలోనే ప్రకటించారు. ఈ సినిమాను టాలీవుడ్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సితార ఎంటర్‌ టైన్‌ మెంట్స్ బ్యానర్‌ పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. దీపావళి నాడు ఈ సినిమా పలు భాషల్లో విడుదలకానుంది.

‘క’ సినిమాతో ‘లక్కీ భాస్కర్’ పోటీ

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘క’ సినిమా మలయాళంలో క్రేజీ పోటీని ఎదుర్కోబోతున్నది. మలయాళంలో ‘క‘ సినిమా రైట్స్​ను దుల్కర్ సల్మాన్ ప్రొడెక్షన్ కంపెనీ వేఫేరర్ ఫిలీంస్ సొంతం చేసుకుంది. ఆయన హీరోగా నటించిన ‘లక్కీ భాస్కర్’ సినిమా.. మలయాళం థియేట్రికల్ రైట్స్ అందుకున్న ‘క’ సినిమా ఒకేరోజు విడుదల కాబోతున్నాయి. ఈ రెండు సినిమాలు అక్టోబర్ 31వ తేదీనే రిలీజ్ కానున్నాయి. రెండు సినిమాల నడుమ ఫ్రెండ్లీ పోటి నెలకొననుంది. ‘క’ సినిమాకు సుజీత్, సందీప్ దర్శకత్వం వహించారు.

Read Also: కంగనా ‘ఎమర్జెన్సీ’కి సెన్సార్ క్లియరెన్స్... మరీ అన్ని కట్స్ అంటే అసలు మ్యాటర్ ఉంటుందా?

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: బాలయ్యకు ఆ ఒక్కరంటే భయమే! బాలకృష్ణ ఐకానిక్ డైలాగ్ చెప్పిన నారా లోకేష్.. షో టెలికాస్ట్ ఎప్పుడంటే
బాలయ్యకు ఆ ఒక్కరంటే భయమే! బాలకృష్ణ ఐకానిక్ డైలాగ్ చెప్పిన నారా లోకేష్.. షో టెలికాస్ట్ ఎప్పుడంటే
Vijay Deverakonda Rashmika : విజయ్, రష్మికల వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం - సైబర్ పోలీసులకు విరోష్ టీం కంప్లైంట్
విజయ్, రష్మికల వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం - సైబర్ పోలీసులకు విరోష్ టీం కంప్లైంట్
Vijay Deverakonda : 'మేమిద్దరం ఎప్పటికీ కలిసే ఉంటాం' - ట్రోలింగ్స్, రూమర్స్‌పై విజయ్ దేవరకొండ స్ట్రాంగ్ రియాక్షన్
'మేమిద్దరం ఎప్పటికీ కలిసే ఉంటాం' - ట్రోలింగ్స్, రూమర్స్‌పై విజయ్ దేవరకొండ స్ట్రాంగ్ రియాక్షన్
This Week OTT Movies : ఈ వారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 16 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి డోంట్ మిస్
ఈ వారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 16 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి డోంట్ మిస్

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
School Holidays: అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
Tirupati DGP IGP Conference: తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
Srikakulam Crime News: విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
Vijay Deverakonda Rashmika : విజయ్, రష్మికల వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం - సైబర్ పోలీసులకు విరోష్ టీం కంప్లైంట్
విజయ్, రష్మికల వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం - సైబర్ పోలీసులకు విరోష్ టీం కంప్లైంట్
Congress Politics: గోదావరి జలాలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం, ఆంధ్రాకు నీళ్లు పోవడం లేదు: కాంగ్రెస్ ఎంపీ చామల
గోదావరి జలాలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం, ఆంధ్రాకు నీళ్లు పోవడం లేదు: ఎంపీ చామల
This Week OTT Movies : ఈ వారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 16 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి డోంట్ మిస్
ఈ వారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 16 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి డోంట్ మిస్
Mahindra XUV 3XO పెట్రోల్‌తో పోలిస్తే CNG ఎంత ఆదా చేస్తుంది? రియల్ వరల్డ్ మైలేజీ టెస్ట్ పూర్తి వివరాలు
Mahindra XUV 3XO CNG నిజమైన మైలేజీ ఎంత? రియల్ వరల్డ్ టెస్ట్‌లో బయటపడిన అసలు లెక్కలు!
Embed widget