అన్వేషించండి

Shiva Shankar Master: శివశంకర్ మాస్టర్ కి సెలబ్రిటీల నివాళులు..

శివశంకర్ మాస్టర్ మరణవార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.

ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఈరోజు 8 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. దీంతో సినిమా ఇండస్ట్రీలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఆయన మరణవార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, రాజమౌళి, బాలకృష్ణ ఇలా చాలా మంది ప్రముఖులు శివశంకర్ మాస్టర్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. 

శివశంకర్ మాస్టర్ భౌతికకాయాన్ని రేపు ఉదయం 5 గంటలకు కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు వైద్యులు. ఆ తరువాత హైదరాబాద్‌ లో మణికొండ ప్రాంతంలో ఉన్న పంచవటిలోని స్వగృహానికి శివశంకర్ మాస్టర్  భౌతికకాయాన్ని తీసుకెళ్లనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. అభిమానుల సందర్శనార్థం మృతదేహాన్ని స్వగృగంలోనే కాసేపు ఉంచి నివాళులు అర్పించనున్నారు. రేపు మధ్యాహ్నం 2 గంటలకు మహాప్రస్థానంలో అత్యక్రియలు నిర్వహించనున్నారు.
 

Shiva Shankar Master: శివశంకర్ మాస్టర్ కి సెలబ్రిటీల నివాళులు..

 
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hey Balwanth OTT : తండ్రి బిజినెస్ చూసి కొడుకు షాక్ - ఓటీటీలోకి వచ్చేసిన 'హే బల్వంత్'... ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
తండ్రి బిజినెస్ చూసి కొడుకు షాక్ - ఓటీటీలోకి వచ్చేసిన 'హే బల్వంత్'... ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
Thaai Kizhavi OTT : ఓటీటీలోకి రాధిక హిట్ మూవీ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి రాధిక హిట్ మూవీ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
chinni serial today march 31st: చిన్ని సీరియల్: మ్యాడీ చిన్నికి దగ్గరవుతున్నాడా! మూడు జంటలకు మంగళస్నానాలు!
చిన్ని సీరియల్: మ్యాడీ చిన్నికి దగ్గరవుతున్నాడా! మూడు జంటలకు మంగళస్నానాలు!
Podharillu Serial Today March 31: పొదరిల్లు సీరియల్: తనకోసం ప్రాణాలిచ్చే మనుషులు ఉన్నారని మహా ఆ ఇంట్లోనే ఉండిపోతుందా.? చక్రిని భర్తగా అంగీకరిస్తుందా..?
పొదరిల్లు సీరియల్: తనకోసం ప్రాణాలిచ్చే మనుషులు ఉన్నారని మహా ఆ ఇంట్లోనే ఉండిపోతుందా.? చక్రిని భర్తగా అంగీకరిస్తుందా..?

వీడియోలు

Rohit Sharma Fastest Half Century IPL 2026 | ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ సాధించిన రోహిత్ | ABP Desam
Rohit Dance in Front of Injured Rahane | రహానే కింద పడిపోతే.. రోహిత్ డాన్స్ | ABP Desam
Rahane Innings KKR vs MI IPL 2026 | వాంఖడేలో కేకేఆర్ పరుగుల విధ్వంసం | ABP Desam
IPL 2026 Mumbai Indians Vs KKR IPL 2026 | ఐపీఎల్ 2026లో ముంబై రికార్డు ఛేజింగ్ | ABP Desam
Heinrich Klaasen Controversial Out vs RCB | థర్డ్ అంపైర్‌పై సునీల్ గవాస్కర్ ఫైర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Paadi Kaushik Reddy Controversy: కౌశిక్ రెడ్డికి వివాదాలు అలవాటుగా మారాయా? బీఆర్‌ఎస్‌కు నష్టమా? లాభమా?
కౌశిక్ రెడ్డికి వివాదాలు అలవాటుగా మారాయా? బీఆర్‌ఎస్‌కు నష్టమా? లాభమా?
Hyderabad- Vijayawada Toll Charges: హైదరాబాద్‌- విజయవాడ హైవేపై తగ్గిన టోల్ టాక్స్.. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి
హైదరాబాద్‌- విజయవాడ హైవేపై తగ్గిన టోల్ టాక్స్.. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి
Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్రం కీలక విమర్శలు- లక్షల కోట్ల ప్రజాధనం వృథా, ప్లానింగ్ లోపాలే కారణమని వెల్లడి!
కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్రం కీలక విమర్శలు- లక్షల కోట్ల ప్రజాధనం వృథా, ప్లానింగ్ లోపాలే కారణమని వెల్లడి!
Vaibhav Sooryavanshi: IPL 2026లో వైభవ్ సూర్యవంశి ఎదుర్కునే 10 సవాళ్లు.. ఎన్ని రికార్డులను బద్దలు కొట్టగలడు?
IPL 2026లో వైభవ్ సూర్యవంశి ఎదుర్కునే 10 సవాళ్లు.. ఎన్ని రికార్డులను బద్దలు కొట్టగలడు?
Crime News: స్కూల్ విద్యార్థినిపై పలుమార్లు లైంగిక దాడి.. 14 ఏళ్లకే తల్లయిన బాలిక- కర్నూలులో దారుణం
స్కూల్ విద్యార్థినిపై పలుమార్లు లైంగిక దాడి.. 14 ఏళ్లకే తల్లయిన బాలిక- కర్నూలులో దారుణం
Hyderabad Old Age Homes: హైదరాబాద్‌లో కట్టెల పొయ్యితో ఈ వృద్దులు బతికేదెట్టా..! వృద్దాశ్రమాల్లో LPG కష్టాలపై ABP దేశం ప్రత్యేక కథనం
హైదరాబాద్‌లో కట్టెల పొయ్యితో ఈ వృద్దులు బతికేదెట్టా..! వృద్దాశ్రమాల్లో LPG కష్టాలపై ABP దేశం ప్రత్యేక కథనం
Thalapathy Vijay Net Worth: రూ.624.74 కోట్ల ఆస్తులు, 1.20 కోట్ల విలువైన ఆభరణాలు, BMW i7 వంటి లగ్జరీ కార్లు! టీవీకే అధినేత విజయ్ నెట్‌వర్త్ ఇదే!
రూ.624.74 కోట్ల ఆస్తులు, 1.20 కోట్ల విలువైన ఆభరణాలు, BMW i7 వంటి లగ్జరీ కార్లు! టీవీకే అధినేత విజయ్ నెట్‌వర్త్ ఇదే!
Mahieka Sharma News: హార్దిక్ పాండ్యా కొడుకు గురించి మహికా శర్మ ఫైర్ :  ఇబ్బంది పెట్టొద్దంటూ ఫోటోగ్రాఫర్లకు వార్నింగ్.. 
హార్దిక్ పాండ్యా కొడుకు గురించి మహికా శర్మ ఫైర్ :  ఇబ్బంది పెట్టొద్దంటూ ఫోటోగ్రాఫర్లకు వార్నింగ్.. 
Embed widget