అన్వేషించండి

Bollywood Updates: ఫర్హాన్ రెండో పెళ్లి, షారుఖ్ సినిమాలో విక్కీకౌశల్ 

ఈరోజు బాలీవుడ్ కి చెందిన కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీకోసం.. 

ఫర్హాన్ రెండో పెళ్లి:

బాలీవుడ్ విలక్షణ నటుడు ఫర్హాన్ అక్తర్ రెండో పెళ్లికి సిద్ధమవుతున్నారు. 2016లో తన భార్య అధునా బ‌బానీకి విడాకులు ఇచ్చిన ఫర్హాన్‌ అప్పటి నుంచి సింగ‌ర్‌ శిబానీ దండేక‌ర్‌ తో డేటింగ్‌ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటి కానున్నారు. ఈ విషయాన్ని ఫర్హాన్ తండ్రి, ప్రముఖ సినీ రచయిత జావేద్‌ అక్తర్‌ వెల్లడించారు. ఫిబ్రవరి 21న పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేశామని.. కొందరు స్నేహితులు, బంధువుల సమక్షంలో వివాహం జరగనుందని చెప్పారు. శిబానీ చాలా మంది అమ్మాయని.. తన కుటుంబానికి బాగా దగ్గరైంది అన్నారు. ఫర్హాన్ తో ఆమెకి చాలా కాలంగా పరిచయం ఉందని.. వారి రిలేషన్ చాలా బాగుటుందని చెప్పారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Farhan Akhtar (@faroutakhtar)

షారుఖ్ సినిమాలో విక్కీ: 

ఇటీవల కత్రినాను వివాహం చేసుకున్న విక్కీ కౌశల్ తన అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ తో బిజీ అయ్యారు. అయితే ఇప్పుడు మరో సినిమాకి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా వార్తలొస్తున్నాయి. షారుఖ్ ఖాన్ హీరోగా రాజ్ కుమార్ హిరానీ ఓ సినిమాను రూపొందించనున్నారు. వేసవిలో ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. ఇందులో ఓ కీలకపాత్ర కోసం విక్కీకౌశల్ ని సంప్రదించినట్లు తెలుస్తోంది. గతంలో హిరానీ డైరెక్ట్ చేసిన 'సంజు' సినిమా విక్కీ నటించాడు. అతడి రోల్ బాగా హైలైట్ అయింది. ఇప్పుడు మరోసారి హిరానీ సినిమాలో కనిపించడానికి రెడీ అవుతున్నాడు. షారుఖ్ ఖాన్, విక్కీ కౌశల్ ఒకే సినిమాలో నటిస్తున్నారంటే ఫ్యాన్స్ కి పండగే. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vicky Kaushal (@vickykaushal09)

ఏఎల్ విజయ్ తో జాక్వెలిన్:

బాలీవుడ్ ముద్దుగుమ్మ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తన తదుపరి సినిమా ఏఎల్ విజయ్ దర్శకత్వంలో చేయనుంది. మార్చి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఎమోషనల్ హారర్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ఈ సినిమాను రూపొందించనున్నారు. కథ ప్రకారం.. సినిమా షూటింగ్ రెండు నెలల పాటు లండన్ లో చేయనున్నారు. ఏఎల్ విజయ్ చివరిగా డైరెక్ట్ చేసిన సినిమా 'తలైవి'. ఇప్పుడు మరోసారి లేడీ ఓరియెంటెడ్ సినిమానే చేయబోతున్నారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jacqueline Fernandez (@jacquelinef143)

టాప్ హెడ్ లైన్స్

MS Subbulakshmi Biopic: మైఖేల్ జాక్సన్ బయోపిక్‌తో పోల్చిన కమల్... ఎమోషనల్ అయిన రష్మిక - ఎంఎస్ బయోపిక్ లాంచ్ విశేషాలు
మైఖేల్ జాక్సన్ బయోపిక్‌తో పోల్చిన కమల్... ఎమోషనల్ అయిన రష్మిక - ఎంఎస్ బయోపిక్ లాంచ్ విశేషాలు
Illu Illalu Pillalu Serial Today September 17th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: నర్మద తెలుసుకున్న షాకింగ్ విషయాలు! ప్రేమకి పెళ్లి అని రచ్చరచ్చ చేసిన ధీరజ్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: నర్మద తెలుసుకున్న షాకింగ్ విషయాలు! ప్రేమకి పెళ్లి అని రచ్చరచ్చ చేసిన ధీరజ్!
Supriya Yarlagadda: సెంట్రల్ సెన్సార్ బోర్డులో నాగ్ మేనకోడలు సుప్రియ - ఛైర్మన్ తెలుగోడే... ఇంకా ఎవరెవరు ఉన్నారంటే?
సెంట్రల్ సెన్సార్ బోర్డులో నాగ్ మేనకోడలు సుప్రియ - ఛైర్మన్ తెలుగోడే... ఇంకా ఎవరెవరు ఉన్నారంటే?
Nuvvu leka Neanu Lenu Serial Today Sep17th: విక్కీని ఇంట్లో నుంచి బయటకు గెంటేసిన రామచంద్రం..ప్లాన్ బెడిసికొట్టడంతో దమయంతి కొత్త కుట్రలు
నువ్వులేక నేను లేను: విక్కీని ఇంట్లో నుంచి బయటకు గెంటేసిన రామచంద్రం..ప్లాన్ బెడిసికొట్టడంతో దమయంతి కొత్త కుట్రలు

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supriya Yarlagadda: సెంట్రల్ సెన్సార్ బోర్డులో నాగ్ మేనకోడలు సుప్రియ - ఛైర్మన్ తెలుగోడే... ఇంకా ఎవరెవరు ఉన్నారంటే?
సెంట్రల్ సెన్సార్ బోర్డులో నాగ్ మేనకోడలు సుప్రియ - ఛైర్మన్ తెలుగోడే... ఇంకా ఎవరెవరు ఉన్నారంటే?
PM Narendra Modi birthday 2026: ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాప్రస్థానం - 'సేవా పఖ్వాడా'తో దేశవ్యాప్త ఉత్సవాలు.. వికసిత్ భారత్ వైపు అడుగులు!
ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాప్రస్థానం - 'సేవా పఖ్వాడా'తో దేశవ్యాప్త ఉత్సవాలు.. వికసిత్ భారత్ వైపు అడుగులు!
AP local body elections 2026: స్థానిక పోరులో వైఎస్‌ఆర్‌సీపీ భయం - పోటీ చేయకపోతే శత్రువులే! తాడేపల్లి ఒత్తిడిపై క్యాడర్ ఆందోళన!
స్థానిక పోరులో వైఎస్‌ఆర్‌సీపీ భయం - పోటీ చేయకపోతే శత్రువులే! తాడేపల్లి ఒత్తిడిపై క్యాడర్ ఆందోళన!
IPL Auction In India.!: మూడేళ్ల తర్వాత భారత్‌ లో ఐపీఎల్ వేలం.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై పునరాలోచనలో బీసీసీఐ, అరుణ్ ధుమాల్ కీలక వ్యాఖ్యలు
మూడేళ్ల తర్వాత భారత్‌ లో ఐపీఎల్ వేలం.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై పునరాలోచనలో బీసీసీఐ, అరుణ్ ధుమాల్ కీలక వ్యాఖ్యలు
EPFO Wage Ceiling Hike: ఉద్యోగులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు
ఉద్యోగులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు
Aadarsha Kutumbam: వెంకీ మామ సినిమాలో డింపుల్ స్టెప్పులు... 'ఆదర్శ కుటుంబం'లో స్పెషల్ సాంగ్?
వెంకీ మామ సినిమాలో డింపుల్ స్టెప్పులు... 'ఆదర్శ కుటుంబం'లో స్పెషల్ సాంగ్?
Death Sentence For Maoists: జీరమ్ లోయ ఊచకోత కేసు.. 10 మంది మావోయిస్టులకు మరణశిక్ష విధించిన NIA కోర్టు
జీరమ్ లోయ ఊచకోత కేసు.. 10 మంది మావోయిస్టులకు మరణశిక్ష విధించిన NIA కోర్టు
KCR Family Assets: కేసీఆర్ ఫ్యామిలీ భూముల వివరాలు, ఎవరి పేరిట ఎన్ని ఎకరాలు- సభలో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఫ్యామిలీ భూముల వివరాలు, ఎవరి పేరిట ఎన్ని ఎకరాలు- సభలో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి
Embed widget