అన్వేషించండి

Telugu Hero: ఈ ఫోటోలోని ఓ పిల్లాడు ఇప్పుడు తెలుగు వారికి నచ్చిన హీరో... ఎవరో కనిపెట్టారా?

హీరోలా చిన్నప్పుడు ఫోటోలు చూడడం అభిమానులకు ఆనందాన్నికలిగిస్తాయి. ఈ ఫోటో ఓ హీరో చిన్నప్పటిది.

ఫోటోలో ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు కదా, అందులో చిన్న పిల్లాడు ఇప్పుడు బిజీ హీరో. ఆ పిల్లాడి ముఖాన్ని  కాసేపు పరిశీలనగా చూస్తే చాలు మీకు ఆ హీరో ఇట్టే గుర్తొచ్చేస్తారు. ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండానే మంచి హీరోగా పేరుతెచ్చుకున్న ఆ కుర్ర హీరో నాగశౌర్య. తన అన్నయ్య పుట్టినరోజు సందర్భంగా తమ చిన్నప్పటి ఫోటోను పోస్టు చేసి మరీ బ్రదర్ కు శుభాకాంక్షలు చెప్పారు. ఈ ఫోటోలో నాగశౌర్య చాలా క్యూట్ గా ఉన్నాడు. ప్రస్తుతం ఇతని చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. చిన్న హీరోల్లో చాలా బిజీగా ఉండే వాళ్లలో నాగశౌర్య ఒకరు. 

దసరాకు రీతూ వర్మతో జంటగా నటించిన వరుడు కావలెను సినిమా విడుదలవ్వబోతోంది. లక్ష్య, పోలీస్ వారి హెచ్చరిక, నారి నారి నడుమ మురారి సినిమాలతో పాటూ మరో పేరు పెట్టని సినిమాలోనూ నటిస్తున్నారు ఈ కుర్ర హీరో. తొలిసారి 2011లో క్రికెట్ గర్ల్స్ అండ్ బీర్ అనే సినిమాలో నటించారు. కానీ ఏ గుర్తింపూ రాలేదు. మూడేళ్ల పాటూ ఒక్క సినిమా అవకాశం రాలేదు. 2014 అతనికి విజయాన్ని తీసుకొచ్చిన ఏడాది. అప్పట్నించి ఇప్పటి వరకు వరుస సినిమాలో బిజీ అయిపోయాడు నాగశౌర్య. 2014లో చందమామ కథలతో పాటూ ఊహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్య, లక్ష్మి రావే మా యింటికి సినిమాలు విడుదలయ్యాయి. ఈ నాలుగు సినిమాలు నాగశౌర్యకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ముఖ్యం ఊహలు గుసగుసలాడే అతడిని హీరోగా నిల్చోబెట్టింది. ఇందులో రాశి ఖన్నా హీరోయిన్ గా నటించింది. ఆ తరువాత నిర్మాతగా కూడా మారి ‘ఛలో’ సినిమా తెరకెక్కించారు. అది సూపర్ హిట్ కొట్టింది. సమంతతో ఓ బేబీ సినిమాలో కూడా నటించారు. సహ నిర్మాతగా నర్తనశాల, అశ్వత్థామ వంటి సినిమాలు నిర్మించారు. సినిమా ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ లేకుండా ఎదిగిన వ్యక్తి నాగశౌర్య. 

Also read: చైతూ-సామ్ లైఫ్‌లో అజ్ఞాత వ్యక్తి.. ప్రీతమ్ జుకల్కర్ కామెంట్స్ ఆమె గురించేనా? అందుకే విడాకులా?

Also read: చైతన్య-సమంత విడాకులకు అమీర్ ఖాన్ కారణమన్న కంగనా..

Also Read: చివరికి గెలిచేది ప్రేమే... వారికి తప్పదు పతనం, సామ్ భావోద్వేగం

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Imtiaz Ali : లవ్ స్టోరీస్ తీసేందుకు ఇదే రైట్ టైం - యాక్షన్ మూవీస్ ట్రెండ్‌పై ఇంతియాజ్ అలీ రియాక్షన్
లవ్ స్టోరీస్ తీసేందుకు ఇదే రైట్ టైం - యాక్షన్ మూవీస్ ట్రెండ్‌పై ఇంతియాజ్ అలీ రియాక్షన్
Aamir Khan : ప్రియురాలితో ఆమిర్ ఖాన్ వివాహం... పెళ్లి డేట్ ఫిక్స్?
ప్రియురాలితో ఆమిర్ ఖాన్ వివాహం... పెళ్లి డేట్ ఫిక్స్?
Ranveer Singh : రణవీర్‌కు బిగ్ రిలీఫ్ - బ్యాన్ ఎత్తేస్తూ అఫీషియల్ అనౌన్స్‌మెంట్
రణవీర్‌కు బిగ్ రిలీఫ్ - బ్యాన్ ఎత్తేస్తూ అఫీషియల్ అనౌన్స్‌మెంట్
Ram Charan : రామ్ చరణ్ దేవాలయం - అర్జున్ థియేటర్ వద్ద చరణ్ విగ్రహంపై ట్రోలింగ్స్... సారీ చెప్పిన ఫ్యాన్స్
రామ్ చరణ్ దేవాలయం - అర్జున్ థియేటర్ వద్ద చరణ్ విగ్రహంపై ట్రోలింగ్స్... సారీ చెప్పిన ఫ్యాన్స్

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Press Meet: తెలంగాణ 100 శాతం భూమిపుత్రుల జాగీరే.. కానీ మనసుల్లో విభజన రేఖలు వద్దు! - అమరావతిలో పవన్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ 100 శాతం భూమిపుత్రుల జాగీరే.. కానీ మనసుల్లో విభజన రేఖలు వద్దు! - అమరావతిలో పవన్ కీలక వ్యాఖ్యలు
KTR vs Pawan Kalyan:
"పవన్‌ కల్యాణ్‌ను గౌరవిస్తా, అభిమానిస్తా, బిర్యానీ పెడతా కానీ..." కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్‌
Imtiaz Ali : లవ్ స్టోరీస్ తీసేందుకు ఇదే రైట్ టైం - యాక్షన్ మూవీస్ ట్రెండ్‌పై ఇంతియాజ్ అలీ రియాక్షన్
లవ్ స్టోరీస్ తీసేందుకు ఇదే రైట్ టైం - యాక్షన్ మూవీస్ ట్రెండ్‌పై ఇంతియాజ్ అలీ రియాక్షన్
TTD Ghee Scam: టీటీడీ కల్తీ నెయ్యి స్కామ్‌పై ఈడీ మెరుపు దాడులు- దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు.. రూ.45 కోట్ల ఆస్తులు సీజ్!
టీటీడీ కల్తీ నెయ్యి స్కామ్‌పై ఈడీ మెరుపు దాడులు- దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు.. రూ.45 కోట్ల ఆస్తులు సీజ్!
Karnataka Chief Minister DK Shivakumar : కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
Delhi Fire Accident: ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
Congress Internal Rifts: ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
Peddi USA Collection : పెద్ది ఓవర్సీస్ కలెక్షన్స్ - ప్రీ సేల్స్‌తో మిలియన్ డాలర్ మార్క్
పెద్ది ఓవర్సీస్ కలెక్షన్స్ - ప్రీ సేల్స్‌తో మిలియన్ డాలర్ మార్క్
Embed widget