By: ABP Desam | Updated at : 20 Feb 2023 05:07 PM (IST)
నందమూరి తారకరత్న (ఫైల్ ఫొటో)
Taraka Ratna: గుండె పోటుతో మరణించిన ప్రముఖ నటుడు, యువ రాజకీయ నాయకుడు తారకరత్న (40) భౌతిక కాయాన్ని హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్‌లో కుటుంబ సభ్యులు, అభిమానుల సందర్శనార్థం ఉంచారు. పలువురు సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు, అభిమానులు, ప్రజలు తారకరత్నకు నివాళుల్పించారు. కాసేపట్లో జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, అనిల్ రావిపూడి, విక్టరీ వెంకటేష్, తరుణ్, మురళీ మోహన్... ఇలా ఎందరో సినీ ప్రముఖులు తారకరత్న పార్థివ దేహాన్ని చివరి సారిగా చూడటానికి వచ్చారు. క్రికెట్ ఆడేటప్పుడు తారకరత్నతో ఉన్న గురుతులను విక్టరీ వెంకటేష్ తలుచుకున్నారు. తారకరత్న కోసం ప్రత్యేకమైన పాత్ర రాయమన్నారని అనిల్ రావిపూడి తెలిపారు.
#NTR, #KalyanRam & Family paid their last respects to #TarakaRatna@tarak9999 @NANDAMURIKALYAN #RIPTarakaRatna pic.twitter.com/jryL03QvR4
— Vamsi Kaka (@vamsikaka) February 20, 2023
Nandamuri Mokshagna paid his last respects to #TarakaRatna#RIPTarakaRatna pic.twitter.com/HYxk7yJt8n
— Vamsi Kaka (@vamsikaka) February 20, 2023
And we're off to a WILD start💪🏼
— Akhil Akkineni (@AkhilAkkineni8) February 19, 2023
Had a blast playing with my favourite boys! Well done. Let's bring the trophy home, yet again...
I'd like to dedicate this victory to my former teammate Taraka Ratna Garu. Wish he was here with us today...@TeluguWarriors1 #CCL2023 @ccl pic.twitter.com/eGvSemkg5J
Anausya On Aunty Comments: ఇప్పుడు ఆంటీ అంటే కోపం రావడం లేదు – అనసూయ
NBK108 OTT Details : రికార్డు రేటుకు బాలకృష్ణ సినిమా ఓటీటీ రైట్స్
Dasara Movie Controversy : వివాదంలో ‘దసరా’ మూవీ, ఆ సీన్లు తొలగించాలంటూ అంగన్ వాడీల ఆందోళన
Sai Dharam Tej On Accident : మాట విలువ తెలిసింది... ప్రమాదం ఓ పీడకల కాదు, అదొక స్వీట్ మెమరీ - సాయి ధరమ్ తేజ్
Upasana On Ram Charan : నా మార్గదర్శి రామ్ చరణ్ - భర్త గురించి ఉపాసన ఎంత బాగా చెప్పిందో
Nara Lokesh: చెప్పేవి నీతులు దోచేవి గుట్టలు, గుడ్‌మార్నింగ్ ధర్మవరం అబద్ధం - ఎమ్మెల్యే కేతిరెడ్డిపై లోకేష్
KTR On Vizag Steel: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి - కేంద్రానికి TS మంత్రి కేటీఆర్ లేఖ
MLA Durgam Chinnaiah: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వార్నింగ్! మావోయిస్టుల లేఖ కలకలం
IPL Match Hyderabad: హైదరాబాద్‌లో IPL సందడి - టీఎస్ఆర్టీసీ, హైదరాబాద్ మెట్రో కీలక ప్రకటనలు