అన్వేషించండి

Tamannaah Marriage: పెళ్లి పీటలు ఎక్కబోతున్న మిల్కీ బ్యూటీ, బాయ్ ఫ్రెండ్ తో ఎంగేజ్మెంట్ ఎప్పుడంటే?

Tamannaah Marriage: అందాల నటి తమన్నా పెళ్లికి రెడీ అవుతోంది. బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మతో మూడు ముళ్లు వేయించుకోబోతోంది. వీరి పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

Tamannaah Bhatia- Vijay Varma Wedding: దక్షిణాది సినిమా పరిశ్రమతో పాటు బాలీవుడ్ లోనూ హీరోయిన్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది మిల్కీ బ్యూటీ తమన్నా. స్టార్ హీరోల సరసన పలు బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పింది. అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించింది. గత కొంతకాలంగా అమ్మడు ప్రేమాయణం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. నటుడు విజయ్ వర్మతో లవ్ లో మునిగి తేలుతోంది. బాలీవుడ్‌లో మంచి న‌టుడిగా గుర్తింపు తెచ్చుకున్న విజ‌య్ వ‌ర్మ తెలుగులోనూ ప‌లు సినిమాలు చేశారు. నానీ హీరోగా నటించిన ‘MCA’ చిత్రంలో విల‌న్ పాత్ర‌లో విజ‌య్ దుమ్మురేపాడు. వీరిద్దరు  రీసెంట్ గా తమ ప్రేమ విషయాన్ని ఇద్దరూ కన్ఫామ్ చేశారు. అయితే, పెళ్లి మాత్రం ఇప్పట్లో చేసుకోబోమని చెప్పారు. కొంతకాలం తర్వాత పెళ్లి ఎప్పుడనే విషయం గురించి ఆలోచిస్తామని వెల్లడించారు.

జనవరిలో నిశ్చితార్థం, ఫిబ్రవరిలో పెళ్లి?

కానీ, ఇప్పుడు పరిస్థితులు మారిన్నట్లు తెలుస్తోంది. ఇప్పట్లో పెళ్లి చేసుకోమని చెప్పినా,  తమన్నా పెళ్లికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. గత రెండు రోజులుగా వీరి పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో బాగా ప్రచారం అవుతున్నాయి.  వచ్చే ఏడాది ఫిబ్ర‌వరిలో ఈ ప్రేమ పక్షలు మూడు ముళ్ల బంధంతో సంసార జీవితంలోకి అడుగు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.

కుటుంబ సభ్యుల ఒత్తిడితో పెళ్లి చేసుకోవాలని నిర్ణయం

వాస్తవానికి తమన్నా, విజయ్ వర్మ ఇప్పట్లో పెళ్లి చేసుకోకూడదని భావించారు. కానీ, ఇరు కుటుంబ సభ్యుల నుంచి వీరి పెళ్లి గురించి ఒత్తిడి బాగా వస్తోంది.  తమన్నావ‌య‌సు ఇప్పుడు 33 ఏండ్లు కాగా, విజయ్ వర్మకు 37 ఏండ్లు. వయసు దాటిపోతోందని పెద్దలు ఒకటే గోల చేస్తున్నారట. ఈ నేపథ్యంలోనే ఇద్దరు పెళ్లికి ఒప్పుకున్నారట. ఈ ఏడాది డిసెంబ‌ర్ చివ‌రి వారంలో లేదంటే జ‌న‌వ‌రిలో వీరి నిశ్చితార్థం ఉంటుంద‌ని తెలుస్తోంది. ఫిబ్ర‌వ‌రిలో పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేయనున్నట్లు స‌మాచారం. అయితే, ఈ పెళ్లి వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఇటు తమన్నా కానీ, అటు విజయ్ వర్మ కానీ, ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. త్వరలోనే ఈ విషయంపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.   

రీసెంట్ గా తమన్నా, విజయ్ వర్మ కలిసి ‘లస్ట్ స్టోరీస్ 2’లో నటించారు. 2018లో విడుదలై, మంచి  ప్రేక్షకాదరణ పొందిన ‘లస్ట్‌ స్టోరీస్‌’ వెబ్ స్టోరీకి కొనసాగింపుగా ‘లస్ట్‌ స్టోరీస్‌ 2’  ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘లస్ట్ స్టోరీస్ సీజన్ 2’లో నాలుగు కథల్ని చూపించారు. వీటిలో ఒక్కో కథకు ఒక్కొక్కరు దర్శకత్వం వహించారు.  తమన్నా, విజయ్ వర్మ సెగ్మెంట్ కు సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించారు. ఇందులో తమన్నా, విజయ వర్మ హాట్ సీన్లలో మరింత ఘాటుగా నటించారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Netflix India (@netflix_in)

Read Also: ఫ్యాన్స్​తో సాయిధరమ్‌ తేజ్‌ చిట్ చాట్, నెటిజన్ ప్రశ్నకు సమాధానం చెప్పలేక!

టాప్ హెడ్ లైన్స్

Jagadatri Serial Today october 22: మురళిని పట్టుకుని దివ్యాంకకు  బుద్ధి చెప్పిన జగధాత్రి..కేదార్‌ గురించి పార్టీలో కమలాకర్ చెప్పకుండా అడ్డుపడిన యువరాజు
జగధాత్రి : మురళిని పట్టుకుని దివ్యాంకకు  బుద్ధి చెప్పిన జగధాత్రి..కేదార్‌ గురించి పార్టీలో కమలాకర్ చెప్పకుండా అడ్డుపడిన యువరాజు
Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: అందర్ని నవ్వించే నరేశ్‌ని ఏడిపించేశారు కదయ్యా! అరాచకంగా ఆడిన రాంప్రసాద్, అమన్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: అందర్ని నవ్వించే నరేశ్‌ని ఏడిపించేశారు కదయ్యా! అరాచకంగా ఆడిన రాంప్రసాద్, అమన్!
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ మూవీస్ - బోల్డ్ మూవీ To సస్పెన్స్ థ్రిల్లర్స్... ఒకే రోజు 10 సినిమాలు స్ట్రీమింగ్
శుక్రవారం ఓటీటీ మూవీస్ - బోల్డ్ మూవీ To సస్పెన్స్ థ్రిల్లర్స్... ఒకే రోజు 10 సినిమాలు స్ట్రీమింగ్
Super Thriller Series OTT : ఫోన్‌లో ఫ్యూచర్ ముందే తెలిస్తే? - ఓటీటీలో మెగా డాటర్ సూపర్ థ్రిల్లర్ సిరీస్... 7 భాషల్లో స్ట్రీమింగ్
ఫోన్‌లో ఫ్యూచర్ ముందే తెలిస్తే? - ఓటీటీలో మెగా డాటర్ సూపర్ థ్రిల్లర్ సిరీస్... 7 భాషల్లో స్ట్రీమింగ్

వీడియోలు

Ravi Shastri Backs Mohammed Shami | షమీకి తప్పని నిరాశ.. సెలెక్టర్ల తీరును తప్పుబట్టిన రవిశాస్త్రి
Mitchell Santner's Warning to Vaibhav Suryavanshi | వైభవ్ పై న్యూజిలాండ్ శాంట్నర్ సంచలన వ్యాఖ్యలు
Ravi Shastri Backs Struggling Rishabh Pant | రిషబ్ పంత్‌కు రవిశాస్త్రి కీలక సూచన
Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Elections: ఏపీలో స్థానిక పోరు- తీవ్ర ఉద్రిక్తతల మధ్య నామినేషన్లు.. సుప్రీం ఆదేశాలతో ఎస్ఈసీ నిర్ణయంపై ఉత్కంఠ!
ఏపీలో స్థానిక పోరు- తీవ్ర ఉద్రిక్తతల మధ్య నామినేషన్లు.. సుప్రీం ఆదేశాలతో ఎస్ఈసీ నిర్ణయంపై ఉత్కంఠ!
AP Odisha Cyclone Alert: తీవ్ర తుఫాను హెచ్చరిక - అక్టోబర్ 27-30 మధ్య కోస్తాంధ్ర-ఒడిశాపై ప్రతాపం - తెలంగాణలోనూ వర్షాలుంటాయా?
తీవ్ర తుఫాను హెచ్చరిక - అక్టోబర్ 27-30 మధ్య కోస్తాంధ్ర-ఒడిశాపై ప్రతాపం - తెలంగాణలోనూ వర్షాలుంటాయా?
Vijayashanti : రాములమ్మ వ్యూహాత్మక మౌనం - ఎమ్మెల్సీ పదవి వచ్చినా కాంగ్రెస్‌లో విజయశాంతి ఎందుకు సైలెంట్?
రాములమ్మ వ్యూహాత్మక మౌనం - ఎమ్మెల్సీ పదవి వచ్చినా కాంగ్రెస్‌లో విజయశాంతి ఎందుకు సైలెంట్?
Teja Sajja : US అమ్మాయితో పెళ్లి - కన్ఫర్మ్ చేసిన తేజ సజ్జా... డెస్టినేషన్ వెడ్డింగ్ ఎప్పుడంటే?
US అమ్మాయితో పెళ్లి - కన్ఫర్మ్ చేసిన తేజ సజ్జా... డెస్టినేషన్ వెడ్డింగ్ ఎప్పుడంటే?
Nadendla Manohar Janasena: నాదెండ్ల మనోహర్ వైపే గురి - జనసేనలో పిఏసి అధినేతను టార్గెట్ చేస్తోంది ఎవరు?
నాదెండ్ల మనోహర్ వైపే గురి - జనసేనలో పిఏసి అధినేతను టార్గెట్ చేస్తోంది ఎవరు?
IND VS NZ Result Update: :  టీమిండియా స్ట‌న్నింగ్ విక్ట‌రీ.. కివీస్ పై తొలి టీ20లో ఘ‌న విజ‌యం.. స‌త్తా చాటిన సంజూ, శ్రేయ‌స్, న‌మ‌న్,  
టీమిండియా స్ట‌న్నింగ్ విక్ట‌రీ.. కివీస్ పై తొలి టీ20లో ఘ‌న విజ‌యం.. స‌త్తా చాటిన సంజూ, శ్రేయ‌స్, న‌మ‌న్,  
Pawan Kalyan Chandrababu Naidu Meeting : నో కన్వాయ్, నో సెక్యూరిటీ - చంద్రబాబు వద్దకు పవన్.. సుప్రీం తీర్పు వేళ సంచలన భేటీ!
నో కన్వాయ్, నో సెక్యూరిటీ - చంద్రబాబు వద్దకు పవన్.. సుప్రీం తీర్పు వేళ సంచలన భేటీ!
AICC Maha Garjana Delhi: నవంబర్ 1న హస్తినలో ఏఐసీసీ మహా గర్జన - హైదరాబాద్ సభ రద్దు వెనుక రాజకీయం ఇదేనా?
నవంబర్ 1న హస్తినలో ఏఐసీసీ మహా గర్జన - హైదరాబాద్ సభ రద్దు వెనుక రాజకీయం ఇదేనా?
Embed widget