అన్వేషించండి

Churru Churranni Song: 'చుర్రు చుర్రని' సూర్య మాస్ బీట్ మాములుగా లేదు

ప్రస్తుతం సూర్య 'ఈటీ'(ఎతర్​క్కుమ్​ తునిందవన్) అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి రెండు పాటలు విడుదల కాగా.. తాజాగా మరో సాంగ్ ను రిలీజ్ చేశారు.

Churru Churranni Song - కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు తెలుగులో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వైవిధ్యమైన కథలను ఎన్నుకుంటూ హిట్టు మీద హిట్టు కొడుతున్నాడు సూర్య. ఈ మధ్యకాలంలో ఆయన నటించిన రెండు సినిమాలు 'ఆకాశం నీ హద్దురా', 'జైభీమ్' సినిమాలు ఎంత హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం సూర్య 'ఈటీ'(ఎతర్క్కుమ్ తునిందవన్) అనే సినిమాలో నటిస్తున్నారు. 

పాండిరాజ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. మార్చి 10న ఈ సినిమా విడుదల కానుంది. దానికి తగ్గట్లుగా సినిమా ప్రమోషన్స్ ను షురూ చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు పాటలు విడుదల కాగా.. తాజాగా మరో సాంగ్ ను రిలీజ్ చేశారు. 

తెలుగులో 'చుర్రు చుర్రని' అంటూ సాగే ఈ మాస్ బీట్ యూట్యూబ్ లో వైరల్ అవుతోంది. ఇమాన్ సంగీతం అందించిన ఈ పాటను హరిహరన్, శ్రీనిధి కలిసి పాడారు. ఈ పాటకు వనమాలి లిరిక్స్ అందించారు. ఇక ఈ సినిమా టీజర్ ను ఫిబ్రవరి 18న విడుదల చేయనున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తోన్న ఈ సినిమాలో సూర్య జోడీగా ప్రియాంక అరుళ్ మోహన్ కనిపించనుంది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sun Pictures (@sunpictures)

టాప్ హెడ్ లైన్స్

Psychological Thriller OTT : భార్యాభర్తల మధ్యలో సైకో యువతి - మరో ఓటీటీలోకి సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్... ఎందుకు చూడాలంటే?
భార్యాభర్తల మధ్యలో సైకో యువతి - మరో ఓటీటీలోకి సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్... ఎందుకు చూడాలంటే?
Allu Arjun Pawan Kalyan: మెగా - అల్లు ఫ్యాన్ వార్స్‌కు ఐకాన్ స్టార్ ఫుల్ స్టాప్? పవన్ బర్త్ డేకు స్పెషల్ విషెస్
మెగా - అల్లు ఫ్యాన్ వార్స్‌కు ఐకాన్ స్టార్ ఫుల్ స్టాప్? పవన్ బర్త్ డేకు స్పెషల్ విషెస్
Yeshanagula Song: శ్రీముఖి జిమ్‌లో... సిరి - మహీ పెళ్ళిలో... సోషల్ మీడియాను ఊపేస్తున్న ది ప్యారడైజ్ 'యేష నాగుల' సాంగ్
శ్రీముఖి జిమ్‌లో... సిరి - మహీ పెళ్ళిలో... సోషల్ మీడియాను ఊపేస్తున్న ది ప్యారడైజ్ 'యేష నాగుల' సాంగ్
Pawan Kalyan Birthday : పవర్ స్టార్ బర్త్ డే వేడుకల్లో విషాదం - విద్యుత్ షాక్‌తో అభిమాని మృతి
పవర్ స్టార్ బర్త్ డే వేడుకల్లో విషాదం - విద్యుత్ షాక్‌తో అభిమాని మృతి

వీడియోలు

Gundenininda Gudigantalu Serial August 31 | రోహిణి మోసాలపై బాలు ఫైర్
Vaibhav Sooryavanshi Duleep Trophy | 15 ఏళ్ల వయసులో కెప్టెన్సీ అదరగొట్టిన వైభవ్
Women's Champions Trophy 2027 | శ్రీలంకకు ఐసీసీ ఊహించని షాక్
Sunil Gavaskar On Indian Bowlers | టీమిండియాపై సునీల్ గవాస్కర్ ఫైర్.. బౌలర్లకు సరికొత్త శిక్షలు
Singer Jhansi Bigg Boss 10 | బిగ్ బాస్ 10 కామనర్ సింగర్ ఝాన్సీ రియల్ లైఫ్ స్టోరీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu News: ఆలయాల్లో స్మార్ట్‌ఫోన్‌లపై నిషేధం.. తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆలయాల్లో స్మార్ట్‌ఫోన్‌లపై నిషేధం.. తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం
నరేంద్ర మోదీ పుతిన్‌తో 'యుద్ధం ముగిసింది' అని ఎందుకు అన్నారు? కారణం ఇదేనా?
నరేంద్ర మోదీ పుతిన్‌తో 'యుద్ధం ముగిసింది' అని ఎందుకు అన్నారు? కారణం ఇదేనా?
Hyderabad Crime News: నటి అమూల్య శ్రీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం.. ఉరేసుకున్న ప్రధాన నిందితుడు
నటి అమూల్య శ్రీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం.. ఉరేసుకున్న ప్రధాన నిందితుడు
Nepal Floods: నేపాల్ ఆకస్మిక వరదలు.. 1,127 చేరిన మృతుల సంఖ్య.. 4,858 మంది గల్లంతు
నేపాల్ ఆకస్మిక వరదలు.. 1,127 చేరిన మృతుల సంఖ్య.. 4,858 మంది గల్లంతు
Polavaram Left Main Canal: ఉత్తరాంధ్ర జలస్వప్నం సాకారం - ‘సిగ్నేచర్’ అక్విడెక్టుతో మారుతున్న రీజినల్ పొలిటికల్ డిజైన్!
ఉత్తరాంధ్ర జలస్వప్నం సాకారం - ‘సిగ్నేచర్’ అక్విడెక్టుతో మారుతున్న రీజినల్ పొలిటికల్ డిజైన్!
ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం ఇంట్లో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు, బ్యాంక్ లాకర్లు సైతం చెకింగ్
టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం ఇంట్లో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు, బ్యాంక్ లాకర్లు సైతం చెకింగ్
Hydra AV Ranganath: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు భారీ ఊరట.. సింగిల్ జడ్జి ఉత్తర్వులు నిలిపివేత
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు భారీ ఊరట.. సింగిల్ జడ్జి ఉత్తర్వులు నిలిపివేత
Nimmagadda Prasad: వాన్‌పిక్ కేసులో నిమ్మగడ్డ ప్రసాద్‌కు సుప్రీంకోర్టు షాక్.. 200 కోట్లు డిపాజిట్ చేయాలని ఆదేశాలు
వాన్‌పిక్ కేసులో నిమ్మగడ్డ ప్రసాద్‌కు సుప్రీంకోర్టు షాక్.. 200 కోట్లు డిపాజిట్ చేయాలని ఆదేశాలు
Embed widget