అన్వేషించండి

Sonu Sood: కూరగాయల బండితో ప్రత్యక్షమైన సోనుసూద్.. ప్లీజ్ బేరాలొద్దు!

సోనుసూద్ మరో మంచి పనిచేశారు. అయితే, ఈ సారి నోటి మాటతో చిన్న వ్యాపారాలకు మేలు చేసే పనిచేశారు.

రియల్ హీరో సోనుసూద్.. ఈసారి కూరగాయల బండితో ప్రత్యక్షమయ్యారు. అదేంటీ.. ఎవరికైనా సాయం చేడానికి ఆయన కూరగాయలు అమ్ముతున్నారా? అనేగా మీ సందేహం? కానే కాదు. కానీ, అలాంటిదే. ఇది కూడా ఒకరకంగా సాయం చేయడమే. సామాన్యులకు కష్టం వస్తే.. నేనున్నా అని అభయ హస్తం ఇచ్చే సోనుసోద్.. తన వద్దకు వచ్చేవారికే కాదు.. తనకు కంటికి కనిపించే పేదలకు కూడా అడగకుండా సాయం చేస్తున్నారు. రోజూ తన ఇంటి ముందు నుంచి కూరగాయలను అమ్ముకుంటూ వెళ్లే సబ్జీవాలాను చూసి సోనుసూద్ మనసు కరిగింది. నిత్యం తాజా కూరగాయాలను వీధి వీధికి విక్రయిస్తున్న ఆ యువకులు సోనుకు బాగా నచ్చేశారు. దీంతో వారి బండిని ఆపి కాసేపు కబుర్లు చెప్పారు. 

బండిలో ఉన్న కూరగాయలు, వాటి ధరలు గురించి సోనుసూద్ తెలుసుకున్నారు. వారు పడుతున్న కష్టం గురించి తెలుసుకుని చలించిపోయారు. వారిద్దరు తన తల్లిదండ్రులను పోషించడం కోసం కూరగాయల బండిని నడుపుతున్నామని చెప్పడంతో సోనుకు మరింత నచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘వీళ్లు నిత్యం తాజా కూరగాయలను ఎక్కడో మార్కెట్లో కొనుగోలు చేసి వీధుల్లోకి తీసుకొచ్చి అమ్ముతుంటారు. వారి కష్టాన్ని గౌరవించి.. దయచేసి వారితో బేరాలు ఆడవద్దు’’ అని సోను కోరారు. ఇలా బండి మీద కూరగాయలు అమ్మేవారి వద్ద కొనుగోలు చేస్తే చిన్న వ్యాపారులకు సాయం చేసినట్లు ఉంటుందని సోను అన్నారు. ఈ వీడియోను ఆయన తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసి మరీ అభిమానులను రిక్వెస్టు చేశారు సోను. ‘‘తాజా కూరగాయలను ఉచితంగా డోర్ డేలివరీ చేసేందుకు నాకు ఆర్డర్ చేయండి’’ అని ట్విట్‌లో పేర్కొన్నారు. సోను సూద్ ట్వీట్‌ను ఇక్కడ చూసేయండి.

Also Read: ‘3 రోజెస్’ టీజర్.. పాయల్ రాజ్‌పుత్ బోల్డ్ షో.. తాలిబన్లను తిడుతున్న పూర్ణ!

Also Read: 'మంచి రోజులు వచ్చాయి' సమీక్ష: మంచి నవ్వులు వచ్చాయి! కానీ...

Also Read: బాబోయ్ ‘స్కైలాబ్’.. అందరి కళ్లు ఆకాశం వైపు.. 1979లో కరీంనగర్‌లో ఏం జరిగింది?

Also Read: 'జై భీమ్' చూశాక 37 ఏళ్లు వెనక్కి వెళ్లా... ఆమె నా కళ్లల్లో మెదిలింది - సీపీఐ నారాయణ

టాప్ హెడ్ లైన్స్

Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
Jagadhatri Serial Today August 14th:కమలాకర్‌కు సారీ చెప్పి దగ్గరైన యువరాజు....జేడీపై గెలవడానికి మీనన్ ఎలాంటి ఎత్తు వేశాడు...?
జగద్ధాత్రి సీరియల్:కమలాకర్‌కు సారీ చెప్పి దగ్గరైన యువరాజు....జేడీపై గెలవడానికి మీనన్ ఎలాంటి ఎత్తు వేశాడు...?
Jo Jo Movie: దేవ కట్టా సమర్పణలో... రస్టిక్ రొమాంటిక్ కామెడీ 'జో జో'
దేవ కట్టా సమర్పణలో... రస్టిక్ రొమాంటిక్ కామెడీ 'జో జో'
Husharu Pittalu Review - 'హుషారు పిట్టలు' రివ్యూ: మారుతి 'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్' రేంజ్‌లో... బోల్డ్ సినిమా ఎలా ఉందంటే?
'హుషారు పిట్టలు' రివ్యూ: మారుతి 'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్' రేంజ్‌లో... బోల్డ్ సినిమా ఎలా ఉందంటే?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget