అన్వేషించండి

No Shows For Son Of India: ప్రేక్షకులు లేక వెలవెలబోతున్న 'సన్ ఆఫ్ ఇండియా' థియేటర్లు! మ్యాట్నీ షోస్ 100 క్యాన్సిల్

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు 'సన్ ఆఫ్ ఇండియా' షోస్ క్యాన్సిల్ అయినట్టు సోషల్ మీడియా టాక్. కొన్ని చోట్ల థియేటర్లలో ఒక్కరంటే ఒక్కరు, నలుగురు మాత్రమే ఉన్నారట.

కలెక్షన్ కింగ్, డా. మోహన్ బాబు నటించిన తాజా చిత్రం 'సన్ ఆఫ్ ఇండియా' నేడు (శుక్రవారం, ఫిబ్రవరి 18న) విడుదలైంది. విమర్శకుల నుంచి ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది. మరి, ప్రేక్షకుల నుంచి? అంటే... కొందరు చాలా బావుందని చెబుతున్నారు. మరి కొందరు తమకు నచ్చలేదని చెబుతున్నారు. 'సన్ ఆఫ్ ఇండియా' విడుదలకు ముందు రెండు అంటే రెండు టికెట్స్ మాత్రమే బుక్ అయ్యాయని ట్రోల్స్ నడిచాయి. అయితే... అది అవాస్తం అని ఈ రోజు కొన్ని థియేటర్లకు వెళితే అర్థం అవుతుంది. కొన్ని ఏరియాల్లో ఉదయం ఆటకు ప్రేక్షకులు వెళ్లారు. స్క్రీన్ షాట్స్ తీసి మరీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది పక్కన పెడితే... కొన్ని థియేటర్లలో ప్రేక్షకుల సంఖ్య మరీ తక్కువగా ఉందని సోషల్ మీడియా టాక్.

'సన్ ఆఫ్ ఇండియా' సినిమా నైజాం (తెలంగాణ)లో 95, సీడెడ్ (రాయలసీమ)లో 40కు పైగా, ఆంధ్రాలో 130కు పైగా... మొత్తం 265కు పైగా థియేటర్లలో విడుదలైంది. అయితే... అందులో వందకు పైగా థియేటర్లవ్ మ్యాట్నీ షోస్ క్యాన్సిల్ అయినట్టు ఒకరు ట్వీట్ చేశారు. ఇంకొకరు ఎవరో ఉదయం ఆటకు థియేటర్లలో నాలుగు టికెట్స్ మాత్రమే అమ్ముడైన కారణంగా వెనక్కి పంపించేశారని ట్వీట్ చేశారు. సినిమా చూసిన వాళ్ళ కంటే సినిమాను విమర్శిస్తూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నవాళ్ళు ఎక్కువ అని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.

గమనిక: సోషల్ మీడియాలో ట్రెండవ్వుతున్న పోస్టులను యథావిధిగా ఇక్కడ అందించాం. అందులో వ్యక్తులు పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు. ఒక్కసారి సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులను చూస్తే... 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియోసెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Fake Calls: ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
New Year Celebrations: హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
Boxing Day Test Updates: భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
Borewell Deaths: పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
Embed widget