అన్వేషించండి

Sid Sriram Hero: క్రేజీ డైరెక్టర్ మూవీతో హీరోగా ఫేస్ టర్నింగ్ ఇస్తున్న సింగర్ సిద్ శ్రీరామ్..

ఇండస్ట్రీలో కొందరు కమెడియన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, సింగర్స్ కూడా తమలో హీరోయిజాన్ని చూపించే ప్రయత్నం చేశారు. ఇప్పుడీ లిస్టులో కొత్తగా చేరుతున్నాడు స్టార్ సింగర్

ఉండిపోరాదే అనగానే ఆ గొంతు వింటూ అలా ఆగిపోయారు... ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే అంటే ఊగిపోయారు.. నీ కాళ్లను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు అనగానే ఫాలో అయిపోయారు..ఆ గొంతులోంచి ఏ పాట వచ్చినా మధురమే. తన పాటలతో అంతులేని అభిమాన్ని సంపాదించుకున్న సిద్ శ్రీరామ్. సిద్ శ్రీరామ్ పేరు తెలియని వారు ఈ జనరేషన్లో లేరేమో. ఎందుకంటే సినిమా చిన్నదైనా, పెద్దదైనా సిద్ వాయిస్ వినిపిస్తే చాలు పూనకాలే వచ్చేస్తున్నాయి. ఒక స్టార్ హీరోకి ఎంత క్రేజ్ ఉందో సిద్ శ్రీరామ్ కి కూడా ఇంచుమించు అదే రేంజ్ ఫాలోయింగ్ ఉంది. ఎందుకంటే సినిమా హిట్టా-ఫట్టా , చిన్నదా-పెద్దదా అని పక్కనపెడితే సిద్ శ్రీరామ్ పాడిన ప్రతిపాటా ఇప్పటి వరకూ హిట్టే. ఒక్కోసారి కొన్ని సినిమాలకు పబ్లిసిటీ ఇస్తున్నదే సిద్ శ్రీరామ్ సాంగ్ అని చెప్పడం తప్పేం లేదంటారు సినీ ప్రియులు. అయితే ఇప్పటి వరకూ స్వరంతో మాయచేసిన సిద్..ఇప్పుడు తనలో ఉన్న నటుడుని పరిచయం చేసేందుకు సిద్ధమవుతున్నాడట. 

Also Read: నాలుగు గంటల భేటీ మధ్యలో రొయ్యల బిర్యానీ లంచ్ ! చివరికి ఏమి తేల్చారంటే ?
దక్షిణాదిన అత్యంత బిజీ సింగర్ గా కొనసాగుతున్న సిద్ శ్రీరామ్ ని చూసి..బావున్నాడు హీరోగా ట్రై చేయొచ్చు కదా అనుకున్నారు. ఇప్పుడు అలాంటి వారి ముచ్చట తీర్చేందుకు వై నాట్ అంటున్నాడు సిద్. హీరోగా వస్తున్నాడంటే ఏదో చిన్నా చితకా సినిమా కాదు..ఏకంగా మణిరత్నం దర్శకత్వంలోనే అని టాక్ వినిపిస్తోంది. మరత్నం 'కడల్' సినిమాతోనే సిద్ శ్రీరామ్ కోలీవుడ్ కి సింగర్ గా పరిచయమయ్యాడు. అదే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువయ్యాడు. అందుకే సింగర్ గా పరిచయం చేసి అద్భుతమైన ఫాలోయింగ్ అందించిన మణిరత్నమే సిద్ ని హీరోగా పరిచయం చేయనున్నాడని అంటున్నారు. ఇప్పటికే మణిరత్నం - సిద్ శ్రీరామ్ మధ్య కథా చర్చలు పూర్తయ్యాయట. ప్రస్తుతం మణిరత్నం చేస్తున్న 'పొన్నియిన్ సెల్వన్' సినిమా పనులు పూర్తైన తర్వాత ఈ ప్రాజెక్టు ఉంటుందని అంటున్నారు. సింగర్స్ హీరోలుగా రాణించిన సందర్భాలు గతంలో కొన్ని ఉన్నాయి. మరి ఆ జాబితాలో చేరుతున్న సిద్ శ్రీరామ్.. హీరోగా ఏ మేరకు మెప్పిస్తాడో చూద్దాం... 

Also Read: వంటలయ్యగా మారిన డాక్టర్ బాబు, ప్రకృతి ఆశ్రమానికి సౌందర్య, ఆనందరావు.. కార్తీకదీపం సోమవారం ఎపిసోడ్
Also Read: కళ్లలో దాగి ఉన్న కలలు అద్భుతం, పడి పడి చదివేలా నీ మనసు నా పుస్తకం.. నెక్ట్స్ లెవెల్ కి చేరిన గుప్పెడంత మనసు సోమవారం ఎపిసోడ్...

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tu Yaa Main OTT : పూల్‌లో మొసలి... లవర్స్‌కు బిగ్ షాక్ - ఓటీటీలోకి రొమాంటిక్ సర్వైవల్ థ్రిల్లర్ 'తు యా మై'
పూల్‌లో మొసలి... లవర్స్‌కు బిగ్ షాక్ - ఓటీటీలోకి రొమాంటిక్ సర్వైవల్ థ్రిల్లర్ 'తు యా మై'
Rakasa Collection: 'రాకాస' ఫస్ట్ డే కలెక్షన్స్... సంగీత్ శోభన్ సినిమా నెట్ ఎంతంటే?
'రాకాస' ఫస్ట్ డే కలెక్షన్స్... సంగీత్ శోభన్ సినిమా నెట్ ఎంతంటే?
Ramayana Cast Remuneration : నాలుగు వేల కోట్ల బడ్జెట్‌తో రామాయణ - రణబీర్, సాయి పల్లవి, నటీనటుల రెమ్యునరేషన్ ఎంతంటే?
నాలుగు వేల కోట్ల బడ్జెట్‌తో రామాయణ - రణబీర్, సాయి పల్లవి, నటీనటుల రెమ్యునరేషన్ ఎంతంటే?
Biker Collection: శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ డే కలెక్షన్స్... ఇండియాలో నెట్ ఎంతో తెలుసా?
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ డే కలెక్షన్స్... ఇండియాలో నెట్ ఎంతో తెలుసా?

వీడియోలు

Sanjeev Goenka Behavior with LSG Captains | సంజీవ్ గోయెంకాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న క్రికెట్ ఫ్యాన్స్ | ABP Desam
Yuvraj Singh Slams SRH Management | కావ్య మారన్ నిర్ణయంపై యువీ అసహనం | ABP Desam
Abhishek Sharma Out vs KKR IPL 2026 | అభిషేక్ శర్మ అవుట్.. అంపైర్ తప్పిదమా? | ABP Desam
MS Dhoni Returns to Practice IPL 2026 | నెట్స్‌లో ప్రాక్టీస్ మొదలు పెట్టిన ధోనీ | ABP Desam
SRH Crushes KKR by 65 Runs IPL 2026 | ఈడెన్ గార్డెన్స్‌లో సన్‌రైజర్స్ ఊచకోత | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Extramarital Affairs in Hyderabad : సీక్రెట్ ఎఫైర్స్‌లో హైదరాబాద్ టాప్ 2 -  గ్లీడెన్ సర్వేలో విస్తుపోయే వివరాలు
సీక్రెట్ ఎఫైర్స్‌లో హైదరాబాద్ టాప్ 2 -  గ్లీడెన్ సర్వేలో విస్తుపోయే వివరాలు
Andhra Pradesh NTR Vaidya Seva Scheme: ఎన్టీఆర్ వైద్య సేవకు పదే పదే ఆటంకాలు - ప్రభుత్వ నిర్లక్ష్యం - పేదలకు కష్టాలు!
ఎన్టీఆర్ వైద్య సేవకు పదే పదే ఆటంకాలు - ప్రభుత్వ నిర్లక్ష్యం - పేదలకు కష్టాలు!
Amaravati Pin code: అమరావతికి కొత్త పిన్ కోడ్‌! ఈ వ్యవస్థ ఎలా ప్రారంభమైందంటే? 
అమరావతికి త్వరలోనే ఆరు అంకెల కోడ్‌! ఈ వ్యవస్థ ఎలా ప్రారంభమైందంటే? 
Gen-Z Vastu: Gen-Z కోసం అద్భుతమైన వాస్తు చిట్కాలు! ఈ మార్పులతో మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది!
Gen-Z కోసం అద్భుతమైన వాస్తు చిట్కాలు! ఈ మార్పులతో మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది!
IPL 2026 PBKS VS CSK Result Update: టాప్ లేపిన పంజాబ్! చెన్నైపై ఘ‌న‌విజ‌యం!స‌త్తా చాటిన శ్రేయ‌స్, విజ‌య్, ఆర్య‌! సీఎస్కేకు వ‌రుస‌గా రెండో ఓట‌మి!
టాప్ లేపిన పంజాబ్! చెన్నైపై ఘ‌న‌విజ‌యం!స‌త్తా చాటిన శ్రేయ‌స్, విజ‌య్, ఆర్య‌! సీఎస్కేకు వ‌రుస‌గా రెండో ఓట‌మి!
Donald Trump: అమెరికాకు బిగ్‌ షాక్‌!ఏ-10 యుద్ధవిమాన్ని కూల్చేసిన ఇరాన్! కీలక వ్యాఖ్యలు చేసిన ట్రంప్!
అమెరికాకు బిగ్‌ షాక్‌!ఏ-10 యుద్ధవిమాన్ని కూల్చేసిన ఇరాన్! కీలక వ్యాఖ్యలు చేసిన ట్రంప్!
Biker Collection: శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ డే కలెక్షన్స్... ఇండియాలో నెట్ ఎంతో తెలుసా?
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ డే కలెక్షన్స్... ఇండియాలో నెట్ ఎంతో తెలుసా?
Office Astrology: మీరు ఆఫీసు పనిలో వెనుకబడుతున్నారా? కెరీర్‌లో దూసుకెళ్లేందుకు 5 శక్తివంతమైన చిట్కాలు!
మీరు ఆఫీసు పనిలో వెనుకబడుతున్నారా? కెరీర్‌లో దూసుకెళ్లేందుకు 5 శక్తివంతమైన చిట్కాలు!
Embed widget