అన్వేషించండి

Double Ismart: ‘డబుల్ ఇస్మార్ట్’ కోసం ఆ మూవీని వదులుకున్న సంజయ్ దత్, అసలు విషయం చెప్పిన రామ్ పోతినేని

Ram Potineni News | పూరి జగన్నాథ్, రామ్ పోతినేని కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ఈ సినిమా కోసం సంజయ్ దత్ మరో సినిమాను వదులుకున్నారట. ఈ విషయాన్ని రామ్ స్వయంగా వెల్లడించారు.

Ram Potineni About Sanjay Dutt: టాలీవుడ్ మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటించిన తాజా సినిమా ‘డబుల్ ఇస్మార్ట్’. వీరిద్దరి కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’కు కొనసాగింపుగా ఈ సినిమా రాబోతోంది. స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగష్టు 15న ఈ సినిమా విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై భారీగా అంచనాలు పెంచింది. మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో తాజాగా టాలీవుడ్ కమెడియన్ అలీ ‘డబుల్ ఇస్మార్ట్’ టీమ్ ను ఇంటర్వ్యూ చేశారు. హీరో రామ్, హీరోయిన్ కావ్యా థాపర్, నటుడు గెటప్ శ్రీను ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలు వెల్లడించారు.

ఈ సినిమా కోసం సంజయ్ మరో మూవీ డేట్స్ క్యాన్సిల్ చేశారు- రామ్

‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ పాత్ర అద్భుతంగా ఉండబోతుందన్నారు రామ్.  ఈ సినిమా డేట్స్ కోసం ఆయన మరో మూవీ డేట్స్ క్యాన్సిల్ చేయాల్సి వచ్చిందన్నారు. “ఈ సినిమా స్క్రిప్ట్ గురించి డిస్కర్షన్ జరిగే సమయంలో విలన్ ఎవరు అయితే బాగుంటుంది అనే చర్చ వచ్చింది. అందరం సంజయ్ దత్ గారు అయితే బాగుంటారు అనుకున్నాం. ఆయన అప్పటికే 7 సినిమాలకు సైన్ చేశారు. డేట్స్ లేవు. అప్పటికే ‘కేజీఎఫ్‘ కూడా అయిపోయింది. డేట్స్ ఇంపాజిబుల్ అన్నారు. కానీ, పూరి గారు కావాలి అనుకుంటే వదలరు. పూరి గారు ఆయను దుబాయ్ కి తీసుకెళ్లి నెరేషన్ ఇచ్చారు. ఈ స్క్రిప్ట్ విని ఇంప్రెస్ అయ్యారు. వెంటనే వేసే సినిమాకు వాళ్ల కాల్ చేసి, వాళ్లకు ఇచ్చిన డేట్స్ క్యాన్సిల్ చేశారు. దాని డేట్స్ ఈ సినిమాకు  ఇచ్చారు” అని చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో సంజయ్ దత్, రామ్ పోతినేని మధ్య సన్నివేశాలు అద్భుతంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాను మించి ఈ సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.      

‘డబుల్ ఇస్మార్ట్’పై ఆశలు పెట్టుకున్న పూరి, రామ్

గత కొంతకాలంగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న రామ్, పూరి ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాపై భారీగా హోప్స్ పెట్టుకున్నారు. ఈ సినిమా హిట్ తో టాలీవుడ్ లో మళ్లీ సత్తా చాటాలని భావిస్తున్నారు. పూరి చివరి చిత్రం ‘లైగర్’ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలవడంతో బాగా ఇబ్బంది పడ్డారు. ఈ నేపథ్యంలోనే ‘డబుల్ ఇస్మార్ట్’పై ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ట్రైలర్, సింగిల్ కు మంచి రెస్పాన్స్ వచ్చిది. ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందించారు. పీసీ కనెక్ట్ పతాకంపై ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్, ఛార్మి నిర్మించారు.   

Read Also: హీరోగా మారబోతున్న సూపర్ హిట్ సినిమాల డైరెక్టర్ - లుక్ మార్చడం వెనుక కారణం అదేనా?

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun Boyapati Srinu : అల్లు అర్జున్‌తో బోయపాటి మూవీ - బన్నీ కెరీర్‌లోనే ఫస్ట్ టైం... జానర్ ఏంటో తెలుసా?
అల్లు అర్జున్‌తో బోయపాటి మూవీ - బన్నీ కెరీర్‌లోనే ఫస్ట్ టైం... జానర్ ఏంటో తెలుసా?
418 Movie OTT : రూమ్ నెంబర్ 418 మిస్టరీ ఏంటి? - ఓటీటీలోకి వచ్చేస్తోన్న హారర్ థ్రిల్లర్... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
రూమ్ నెంబర్ 418 మిస్టరీ ఏంటి? - ఓటీటీలోకి వచ్చేస్తోన్న హారర్ థ్రిల్లర్... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Crazy Kalyanam OTT : ఓటీటీలోకి అనుపమ క్రేజీ కల్యాణం - అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది
ఓటీటీలోకి అనుపమ క్రేజీ కల్యాణం - అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది
Crime Thriller OTT : అక్క చావుకి చెల్లెలి రివేంజ్ - ట్రెండింగ్‌లో కరణ్ జోహార్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
అక్క చావుకి చెల్లెలి రివేంజ్ - ట్రెండింగ్‌లో కరణ్ జోహార్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Raja Singh Letter: సజ్జనార్‌పై సీబీఐ దర్యాప్తు.. సీఎంకు ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన లేఖ!
సజ్జనార్‌పై సీబీఐ దర్యాప్తు.. సీఎంకు ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన లేఖ!
AP Panchayat Elections: ఏపీలో పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు.. వేడెక్కిన పల్లె రాజకీయం
ఏపీలో పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు.. వేడెక్కిన పల్లె రాజకీయం
IND vs NZ 5th ODI Highlights: ఉత్కంఠ పోరులో భారత్ విజయం.. న్యూజిలాండ్‌పై 3-1 తేడాతో వన్డే సిరీస్ కైవసం
ఉత్కంఠ పోరులో భారత్ విజయం.. న్యూజిలాండ్‌పై 3-1 తేడాతో వన్డే సిరీస్ కైవసం
Sharmila Meets Chandrababu: తన కుమార్తె వివాహానికి ఏపీ సీఎం చంద్రబాబును ఆహ్వానించిన వైఎస్‌ షర్మిల
తన కుమార్తె వివాహానికి ఏపీ సీఎం చంద్రబాబును ఆహ్వానించిన వైఎస్‌ షర్మిల
BJP Ramchander Rao: హైదరాబాద్‌ వేదికగా భారత్ ప్రతిష్ఠకు మచ్చ.. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి: రాంచందర్ రావు డిమాండ్
హైదరాబాద్‌ వేదికగా భారత్ ప్రతిష్ఠకు మచ్చ.. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి: రాంచందర్ రావు డిమాండ్
Priya Bhavani Shankar Wedding : భర్తతో 'ఇరుముడి' హీరోయిన్ - నవ వధువు క్యూట్ మూమెంట్స్
భర్తతో 'ఇరుముడి' హీరోయిన్ - నవ వధువు క్యూట్ మూమెంట్స్
Tanishq Gold Robbery: తనిష్క్ గోల్డ్ చోరీ.. నిందితుడు యూట్యూబర్‌ను పట్టించిన టాటూ ! లవర్ కోసం బిగ్ రిస్క్
తనిష్క్ గోల్డ్ చోరీ.. నిందితుడు యూట్యూబర్‌ను పట్టించిన టాటూ ! లవర్ కోసం బిగ్ రిస్క్
Ramyakrishnan : 'దంపతులుగానే ఉన్నాం... వేర్వేరు చోట్ల ఉంటున్నాం' - డివోర్స్ రూమర్స్‌పై రమ్యకృష్ణ రియాక్షన్
'దంపతులుగానే ఉన్నాం... వేర్వేరు చోట్ల ఉంటున్నాం' - డివోర్స్ రూమర్స్‌పై రమ్యకృష్ణ రియాక్షన్
Embed widget