రామ్ To నాని- రూ.100 కోట్ల క్లబ్ సినిమాలతో దుమ్మురేపిన టైర్-2 హీరోలు 1. నిఖిల్ సిద్దార్థ్ – కార్తికేయ 2 2. వరుణ్ తేజ్ – ఫిదా 3. రామ్ పోతినేని – ఇస్మార్ట్ శంకర్ 4.వైష్ణవ్ తేజ్ – ఉప్పెన 5.విజయ్ దేవరకొండ – గీత గోవిందం 6.నాని – దసరా బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్ల గ్రాస్ వసూలు చేసిన 6వ టైర్-2 హీరోగా నాని నిలిచారు.