థియేటర్లలో ‘దసరా‘ సంబురం- నాని, కీర్తి సంతోషంతో ధూమ్ ధామ్!

నాని, కీర్తి సురేష్ కలిసి నటించిన తాజా చిత్రం ‘దసరా‘.

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 30న విడుదలైంది.

పాన్ ఇండియన్ మూవీగా రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

వారం రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్ లో చేరింది.

‘దసరా‘ సాలిడ్ హిట్ తో నాని, కీర్తి సంతోషంలో మునిగి తేలుతున్నారు.

‘దసరా‘ రిలీజ్ రోజు వీడియోలను తాజాగా కీర్తి ఇన్ స్టాలో షేర్ చేసింది.

అభిమానుల పూల వర్షంలో ఎంజాయ్ చేస్తూ కనిపించారు.

Photos & Videos Credit: Keerthy Suresh/Nani/Instagram