'చమ్కీల అంగీలేసి' పాటకు యాంకర్ సౌమ్యరావు ‘జబర్దస్త్’ స్టెప్పులు

జబర్దస్త్ యాంకర్ సౌమ్య రావు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.

ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తుంటుంది.

ఇన్ స్టా రీల్స్ తో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

లేటెస్టు పాటలకు స్టెప్పులు వేస్తూ అలరిస్తుంటుంది.

యాంకర్ అయ్యాక ‘జబర్దస్త్‘ వీడియోలతో హల్ చల్ చేస్తోంది.

తాజాగా 'చమ్కీల అంగీలేసి' పాటకు మాస్ స్టెప్పులు వేసి ఆకట్టుకుంది.

Photos & Videos Credit: Sowmya Rao/Instagram