హల్దీ వేడుకలో శోభిత ధూళిపాళ- అదిరేటి ఫోజులతో మెస్మరైజ్ తెలుగు అమ్మాయి శోభిత ధూళిపాళ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. మోడలింగ్ నుంచి సిరీ రంగంలోకి అడుగు పెట్టి మంచి గుర్తింపు తెచ్చుకుంది. సౌత్ నుంచి నార్త్ వరకు అన్ని సినిమాల్లో నటిస్తోంది. అక్కినేని నాగ చైతన్యతో ప్రేమాయణం నడుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా శోభిత సిస్టర్ సమంత పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకను ఆమె దగ్గరుండి చూసుకుంది. హల్దీ వేడుకల్లో తీసుకున్న కలర్ ఫుల్ ఫోటోలను నెట్టింట్లో షేర్ చేసింది. Photos Credit: Sobhita Dhulipala/Instagram