‘దసరా’ సంబరం - లేడి పిల్లలా కీర్తి సురేష్ గెంతులు, నానీ ‘జెర్సీ’ సీన్ రిక్రియేట్ నాని, కీర్తి సురేష్ ‘దసరా‘ మూవీ థియేటర్లలో ధూమ్ ధామ్ చేస్తోంది. తొలి షో నుంచి సక్సెస్ ఫుల్ టాక్ తో దుమ్మురేపుతోంది. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ‘దసరా‘ సక్సెస్ తో నాని, కీర్తి ఫుల్ ఖుషీలో ఉన్నారు. తమ సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. నానీ ‘జెర్సీ’ సీన్ రిక్రియేట్ చేస్తూ ఫోటో షేర్ చేశాడు. బొగ్గు గనుల్లో లేడి పిల్లలా కీర్తి సురేష్ గెంతులు వేస్తూ కనిపించింది. Photos & Video Credit: Nani/Keerthy Suresh/Instagram