యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్ పొందిన టాప్ 10 హిందీ డబ్బింగ్ సౌత్ మూవీస్ ఇవే! 1. జయ జానకి నాయక(ఖూంఖర్): 700 మిలియన్+ 2. K.G.F చాప్టర్ 1: 696 మిలియన్+ 3. సీతా రామ్: 583 మిలియన్+ 4. సూపర్ ఖిలాడీ(నేను శైలజ): 537 మిలియన్+ 5. దుమ్దార్ ఖిలాడి(హలో గురు ప్రేమ కోసమే): 502 మిలియన్+ 6. అ ఆ: 493 మిలియన్+ 7. డియర్ కామ్రేడ్: 361 మిలియన్+ 8. ఇన్స్పెక్టర్ విజయ్(కవచం): 339 మిలియన్+ 9. అ ఆ2(ఛల్ మోహన్ రంగ): 324 మిలియన్+ 10. మేడమ్ గీతా రాణి (రాచ్చసి): 322 మిలియన్+