‘చమ్కీల అంగీలేసి’ పాటకు మంచు లక్ష్మీ స్టెప్స్- బిడ్డతో కలిసి అదరగొట్టిందిగా! మంచు లక్ష్మీ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. మోహన్ బాబు కూతురిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టి పలు సినిమాల్లో నటించింది. అనుకున్న స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. పలు టీవీ షోలకు హోస్ట్ గానూ చేసి అలరించింది. ఆమె మాట్లాడే ఇంగ్లీష్ యాసతో నిత్యం ట్రోలింగ్ కు గురవుతుంది. తాజాగా ‘చమ్కీల అంగీలేసి‘ అనే పాటకు కూతురుతో కలిసి అదిరిపోయే స్టెప్పులు వేసి ఆకట్టుకుంటుంది. Photos & Videos Credit: Manchu Lakshmi Prasanna/twitter