టాలీవుడ్ కు నాని పరిచయం చేసిన 8 మంది డైరెక్టర్లు ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా కష్టపడి ఎదిగిన హీరో నాని. సొంత టాలెంట్ తో సూపర్ హిట్ సినిమాల్లో నటించి టాప్ స్టార్ అయ్యారు. 8 మంది డైరెక్టర్లను టాలీవుడ్ కు పరిచయం చేశారు. 1. తాతినేని సత్య- విత్ భీమిలి కబడ్డీ జట్టు 2. నందిని రెడ్డి- అలా మొదలైంది 3. సెగ- అంజనా అలీ ఖాన్ 4. ఎ.గోకుల్ కృష్ణ- ఆహా కళ్యాణం 5. ఎవడే సుబ్రమణ్యం- నాగ్ అశ్విన్ 6. నిన్ను కోరి- శివ నిర్వాణ 7. దసరా- శ్రీకాంత్ ఓదెల 8.నాని కొత్త మూవీ- శౌర్యువ్ Photos Credit: Social Media