బంధువులతో అలా, ఇంట్లో ఇలా- అదిరిందమ్మా శృతి!
ABP Desam

బంధువులతో అలా, ఇంట్లో ఇలా- అదిరిందమ్మా శృతి!

హీరోయిన్ శృతి హాసన్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు.
ABP Desam

హీరోయిన్ శృతి హాసన్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు.

సౌత్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది.
ABP Desam

సౌత్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది.

తాజాగా ‘వాాల్తేరు వీరయ్య‘, ‘వీరసింహారెడ్డి‘ సినిమాలతో బ్లాక్ బస్టర్స్ అందుకుంది.

తాజాగా ‘వాాల్తేరు వీరయ్య‘, ‘వీరసింహారెడ్డి‘ సినిమాలతో బ్లాక్ బస్టర్స్ అందుకుంది.

ప్రస్తుతం ప్రభాస్ ‘సలార్‘ మూవీలో నటిస్తోంది.

వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది.

తాజాగా బంధువులతో అలా, ఇంట్లో ఇలా అంటూ షేర్ చేసిన వీడియో ఆకట్టుకుంటోంది.

Photos & Videos Credit: Shruti Haasan/Instagram/twitter