మోడ్రన్ డ్రెస్ లో పరువాల కనువిందు- ప్రణవి పిక్స్ నెట్టింట్లో వైరల్ బాల నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ ప్రణవి మానుకొండ. 8 ఏండ్ల వయసులోనే చైల్డ్ ఆర్టిస్టుగా టాలీవుడ్ లో అడుగు పెట్టింది. 50కి పైగా సినిమాల్లో బాలనటిగా చేసి ఆకట్టుకుంది. ‘ఉయ్యాల జంపాల’ సినిమాలో నటనకు గాను బెస్ట్ చైల్డ్ ఆర్టిస్టుగా నంది అవార్డు తీసుకుంది. ఎప్పటికప్పుడు రీల్స్, ఫోటోలతో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. తాజాగా పోస్టు చేసిన క్యూట్ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. Photos Credit: Pranavi Manukonda/Instagram