స్పెషల్ వీడియోతో సితార ఉగాది శుభాకాంక్షలు- ఎంత అందంగా చెప్పిందో! ఉగాది సందర్భంగా సితార క్యూట్ గా శుభాకాంక్షలు చెప్పింది. స్పెషల్ వీడియోతో అందరినీ విష్ చేసింది. ప్రతి పండగకి శుభాకాంక్షలు చెప్పడం సితారకు అలావాటు. ఆ పండగ ప్రత్యేకతకు తగ్గట్టుగా రెడీ అయి విషెస్ చెప్తుంది. ఉగాది పండగకి కూడా సితార అదే ఫాలో అయింది. ట్రెడిషనల్ లుక్‌లో ఓ బ్యూటిఫుల్ ఫోటోషూట్ చేయించుకుంది. ఈ వీడియోలో సితార బంగారు బొమ్మలా కనిపిస్తూ విష్ చేసింది. Photos & Videos Credit: sitara 💌/Instagram