ట్రెడిషనల్ వేర్ లో అనసూయ లుక్ అదుర్స్! బుల్లితెరపై అందాల యాంకర్ గా అనసూయ మంచి గుర్తింపు తెచ్చుకుంది. హీరోయిన్లకు మించి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ప్రస్తుతం బుల్లి తెర నుంచి వెండి తెరపైకి అడుగు పెట్టింది. చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీ అయ్యింది. తాజాగా పింక్ అవుట్ ఫిట్ లో కుర్రకారు మతి పోగొట్టింది. చురకత్తుల్లాంటి చూపులతో మెస్మరైజ్ చేసింది. Photos & Videos Credit: Anasuya Bharadwaj/Instagram