ప్రముఖ నటుడు రఘువరన్ మనకు దూరమై 15 సంవత్సరాలు నిండిపోయాయి.



2008 మార్చి 19వ తేదీన ఆయన మరణించారు.



మద్యపానం ఎక్కువ కావడంతో అవయవాల పనితీరు ఆగిపోయి ఆయన మరణించారు.



తన కెరీర్‌లో ఆయన ఎన్నో గొప్ప పాత్రలు పోషించారు.



శివలో పోషించిన ‘భవానీ’ పాత్ర ఎంతో ప్రత్యేకం అయినది.



రజనీకాంత్ ‘బాషా’లో కూడా మెయిన్ విలన్ ఆంటోనీ పాత్ర పోషించారు.



ప్రముఖ నటి రోహిణిని ఆయన వివాహం చేసుకున్నారు. వీరు విడాకులు కూడా తీసుకున్నారు.

ధనుష్ ‘యారడీ నీ మోగిని’ సినిమాలో హీరో తండ్రి పాత్ర పోషించారు.



తెలుగులో వచ్చిన ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ అధికారిక రీమేక్ ఇది.



రఘువరన్ చనిపోయాక వచ్చిన ఈ సినిమాలో ఆయన పాత్రకు చాలా మంచి పేరు వచ్చింది.