చీరలో సురేఖ వాణి- అందాలతో కనువిందు
నటి సురేఖ వాణి గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు.
క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది.
ప్రస్తుతం ఈమెకు పెద్దగా అవకాశాలు రావడం లేదు.
సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.
కూతరు సుప్రితతో కలిసి గ్లామరస్ రీల్స్ చేస్తూ నెట్టింట్లోకి వదులుతోంది.
తాజాగా ఉల్లిపొర లాంటి చీరలో డ్యాన్స్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంది.
Photos & Video Credit: Surekhavani/Instagram