ప్రపంచ వింతల్లో ఈ ఆలయాలు ఎందుకు లేవు?- అమృత ఆలోచన పెద్దదే! ‘రెడ్‘ మూవీతో తెలుగులోకి అడుగు పెట్టింది అమృత అయ్యర్. తాజాగా తమ కుల దైవాన్ని దర్శించుకుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాన్ని సందర్శించింది. స్వామి వారికి భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకుంది. ఆ రోజుల్లోనే ఇంత గొప్ప ఆలయాలు నిర్మించడం పట్ల ఆశ్చర్యపోయింది. ఈ ఆలయాలు ప్రపంచ వింతల్లో ఎందుకు లేవో అర్థం కావట్లేదని చెప్పుకొచ్చింది. Photos & Video Credit: Amritha - Thendral/Instagram