‘సీతారామం’ సినిమాతో మృణాల్ ఠాకూర్ తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం అయ్యింది. తొలి సినిమాతోనే అద్భుత నటనతో ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. ప్రస్తుతం వరుస అవకాశాలతో కెరీర్ సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తోంది. తాజా ఈ ముద్దుగుమ్మ వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. సముద్రపు అలలతో సరదాగా గడుపుతూ పరవశం పొందుతోంది. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ మైమరచిపోతోంది. వెకేషన్ లో మృణాల్- వీడియో మీరూ చూసేయండి! Photos & Videos Credit: Mrunal Thakur/Instagram