కీరవాణి సంగీతంలో చంద్రబోస్ రాసిన 'నాటు నాటు...' పాటకు ఆస్కార్ రావడంలో దేశమంతా సంబరాల్లో మునిగింది. 



ఆస్కార్ వేడుకలకు వెళ్లిన 'ఆర్ఆర్ఆర్' బృందం ఆ విజయాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకుందో తెలుసా?



అమెరికాలోని రాజమౌళి ఇంట్లో 'ఆర్ఆర్ఆర్' టీమ్, ఫ్రెండ్స్ కలిశారు. పియానో వాయిస్తూ కీరవాణి సంతోషాన్ని వ్యక్తం చేశారు. 



ఉపాసన చేసిన పోస్ట్ వల్ల అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో రాజమౌళికి ఇల్లు ఉందని ప్రేక్షకులకు తెలిసింది.



ఆస్కార్ వచ్చినప్పుడు రాజమౌళి, రమ, శ్రీవల్లి రియాక్షన్లను కూడా ఉపాసన తన మొబైల్ కెమెరాలో బంధించారు. 



ఆస్కార్ వచ్చిన తర్వాత అభిమానులకు థాంక్స్ చెబుతున్న రాజమౌళి 



ఆస్కార్ వేడుకల్లో రాజమౌళి, రమ దంపతులతో రామ్ చరణ్, ఉపాసన దంపతులు



రామ్ చరణ్, ఉపాసన దంపతులు



'ఆర్ఆర్ఆర్'కు వచ్చిన అవార్డులతో రామ్ చరణ్ ( All Images & Videos Courtesy : Upasana / Instagram)