'బిగ్ బాస్' బ్యూటీ అషురెడ్డి వీకెండ్ కూడా వర్కవుట్స్ మానడం లేదు. జిమ్ లో చెమట చిందిస్తున్నారు. అషురెడ్డి పడుతున్న కష్టం అంతా ఎందుకో తెలుసా? అషురెడ్డి యాబ్స్ కోసం ట్రై చేస్తున్నారు. అషురెడ్డికి పలకలతో కూడిన నడుము కావాలట. అందుకోసం, వీకెండ్ కూడా వర్కవుట్స్ చేస్తున్నారు. అషురెడ్డి ఒకప్పుడు ముద్దుగా. బొద్దుగా ఉండేవారు. 'బిగ్ బాస్' నుంచి బయటకు వచ్చిన కొన్ని రోజులకు ఆమె వెయిట్ బాగా తగ్గారు. అషురెడ్డి డైట్ విషయంలో స్ట్రిక్ట్ గా ఉంటున్నారు. ఆమె ఏం తింటున్నారో వీడియోలో చూడండి. అషురెడ్డి రీసెంట్ గా పోస్ట్ చేసిన ఫోటో ఇది. నాజూకైన శరీరం కోసం ఆమె కష్టపడుతున్నారు. ఇప్పుడు అషురెడ్డి 'ఎ మాస్టర్ పీస్' అనే సినిమాలో నటిస్తున్నారు. అషురెడ్డి (All Images, Videos Courtesy : ashu reddy Instagram)