బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ తన లేటెస్ట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

ఈ ఫొటోల్లో జాన్వీ కపూర్ ట్రెడిషనల్ లుక్‌లో ఉంది.

కొరటాల శివ, ఎన్టీఆర్‌ల సినిమాలో జాన్వీనే హీరోయిన్.

ఈ మధ్యే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది.

ఇది కాకుండా తన చేతిలో మరో రెండు బాలీవుడ్ ప్రాజెక్టులు ఉన్నాయి.

వీటిలో ‘బవాల్’ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉంది.

‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ షూటింగ్ దశలో ఉంది.

ఇక ‘ఎన్టీఆర్30’ త్వరలో ప్రారంభం కానుంది.

ఇందులో జాన్వీ ట్రెడిషనల్ లుక్‌లో కనిపించనుంది.

All Image Credits: Janhvi Kapoor Instagram