ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న సినీ తారలు

అక్షయ్ కుమార్- రవీనా టాండన్: ట్వింకిల్ ఖన్నాతో పెళ్లికి ముందు రవీనాతో అక్షయ్ నిశ్చితార్థం జరిగింది.

సల్మాన్- సంగీత: మిస్ ఇండియా విన్నర్ సంగీత బిజ్లానితో సల్మాన్ ఎంగేజ్మెంట్ చేసుకున్నా, పెళ్లి కాలేదు.

అభిషేక్ బచ్చన్- కరీష్మా కపూర్: ఐశ్వర్యారాయ్ తో పెళ్లికి ముందు కరీష్మాతో అభిషేక్ నిశ్చితార్థం జరిగింది.

ఉదయ్ కిరణ్- సుష్మిత: చింరంజీవి పెద్దకూతురు సుష్మితతో ఉదయ్ కిరణ్ నిశ్చితార్థం అయినా, పెళ్లి జరగలేదు.

త్రిష- వరుణ్: బాల్య స్నేహితులు వరుణ్ తో త్రిష ఎంగేజ్మెంట్ అయినా, పెళ్లి క్యాన్సిల్ అయ్యింది.

మెహ్రీన్- బిష్ణోయ్: భవ్య బిష్ణోయ్ తో మెహ్రీన్ నిశ్చితార్థం జరిగినా పెళ్లి పీటలు ఎక్కలేదు.

రష్మిక- రోహిత్ శెట్టి: కన్నడ బ్యూటీ రష్మిక, రోహిత్ శెట్టి నిశ్చితార్థం జరిగినా, పెళ్లి కాలేదు.

విశాల్- అల్లారెడ్డి: తమిళ హీరో విశాల్, అల్లారెడ్డి ఎంగేజ్మెంట్ అయ్యింది. పెళ్లి మాత్రం జరగలేదు.

అఖిల్- శ్రియా భూపాల్: అక్కినేని అఖిల్, శ్రియా భూపాల్ ఎంగేజ్మెంట్ జరిగినా పెళ్లి క్యాన్సిల్ అయ్యింది.