సౌత్ సినీ ఇండస్ట్రీని ఏలుతున్న 9 మంది హీరోయిన్స్

1. శ్రీలీల- తక్కువ సినిమాలు చేసినా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం 5 సినిమాల్లో నటిస్తోంది.

2. సాయి పల్లవి- చక్కటి నటనతో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతోంది.

3. పూజా హెగ్డే- వరుస హిట్లతో తెలుగు కమర్షియల్ సినిమాను ఏలుతోంది.

4. రష్మిక మందన్న- తెలుగు, తమిళ ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో దూసుకుపోతోంది.

5. సమంత- లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో స్టార్ డమ్ ను కంటిన్యూ చేస్తోంది.

6. నయనతార- ఈ మధ్య బ్లాక్ బస్టర్స్ లేకపోయినా డిఫరెంట్ జానర్స్ లో మూవీస్ చేస్తోంది.

7. త్రిష- 2 దశాబ్దాలుగా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్స్ కొడుతూనే ఉంది.

8. కీర్తి సురేష్- పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్, గ్లామర్ రోల్స్ రెండిటిలోనూ సత్తా చాటుతోంది.

9. శృతి హాసన్- సంక్రాంతికి రెండు బ్లాక్‌ బస్టర్స్ అందుకుంది. ప్రస్తుతం ‘సలార్’లో నటిస్తోంది.