భార్య స్నేహ, పిల్లలు అయాన్, అర్హతో కలిసి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ షార్ట్ ట్రిప్ వేశారు.  



రాజస్థాన్ రాష్ట్రంలోని ఓ రిసార్టుకు ఆయన వెళ్లారు.



అల్లు అర్జున్ విహారయాత్రలో ఉన్నప్పుడు 'నాటు నాటు...' పాటకు ఆస్కార్ వచ్చింది.



అల్లు అర్జున్ కాస్త ఆలస్యంగా తన స్పందన తెలియజేశారు. దాంతో కొందరు ఆయన్ను ట్రోల్ చేశారు. 



ఫ్యామిలీతో అల్లు అర్జున్ టైగర్ సఫారీ. ఈ వీడియోను స్నేహ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.



ఇప్పటి వరకు... 2023లో, ఈ ఏడాది అంతా హ్యాపీగా గడిచిందని స్నేహ పోస్ట్ చేసిన వీడియో



అల్లు అర్జున్ వైఫ్ స్నేహ రెడ్డి, పిల్లలు అయాన్, అర్హ హోలీ సెలబ్రేషన్స్



మార్చి 6న తమ పెళ్లి రోజు సందర్భంగా భార్యకు శుభాకాంక్షలు చెబుతూ అల్లు అర్జున్ పోస్ట్ చేసిన ఫోటో



ప్రస్తుతం అల్లు అర్జున్ 'పుష్ప 2' సినిమా చేస్తున్నారు. (All Images & Videos Courtesy : Allu Arjun, Allu Sneha / Instagram)