చీరలో ప్రియాంక జవాల్కర్- తెలుగమ్మాయి అందాలకు కుర్రాళ్లు ఫిదా ‘టాక్సీవాలా’ మూవీతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ప్రియాంక. అనంతపురానికి చెందిన ఈ అమ్మయి తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందం, అభినయంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత ‘తిమ్మరసు’, ‘ఎస్.ఆర్.కల్యాణ మండపం’లో నటించింది. ఈ సినిమాలు ప్రేక్షకులను అలరించినా, తన కెరీర్ కు పెద్దగా కలిసి రాలేదు. ప్రస్తుతం ఈమెకు పెద్దగా అవకాశాలు కూడా రావడం లేదు. తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన వీడియోలో అందాలతో అలరించింది. Photos & Videos Credit: Priyanka Jawalkar/Instagram