ఆస్కార్ అవార్డు అందుకున్న 9 మంది భారతీయులు వీళ్లే! భాను అతియా- బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ -1982 సత్యజిత్ రే- హానరీ అవార్డు- 1992 ఏఆర్ రెహమాన్- బెస్ట్ ఒరిజినల్ సాంగ్-2009 రసూల్ పూకుట్టి- బెస్ట్ సౌండ్ మిక్సింగ్- 2009 గుల్జార్- బెస్ట్ ఒరిజినల్ సాంగ్- 2013 ఎంఎం కీరవాణి- బెస్ట్ ఒరిజినల్ సాంగ్- 2023 చంద్రబోస్- బెస్ట్ ఒరిజినల్ సాంగ్-2023 గునీత్ మోంగా- బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం- 2023 కార్తీకి గోన్‌సాల్వెస్- బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం- 2023