క్యూట్ స్మైల్ తో అనసూయ- అందానికి కుర్రాళ్లు ఫిదా! అనసూయ భరద్వాజ్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. యాంకర్ గా మంచి క్రేజ్ సంపాదించుకుని ప్రస్తుతం సినిమాల్లో బిజీ అయ్యింది. వరుస సినిమాలతో దూసుకుపోతోంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ నటిగా రాణిస్తోంది. సినిమాల్లో క్షణం తీరిక లేకున్నా నెట్టింట్లో యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా షేర్ చేసిన వీడియోలో అనసూయ క్యూట్ స్మైల్ తో ఆకట్టుకుంటోంది. Photos & Video Credit: Anasuya Bharadwaj/Instagram