బీచ్‌లో బికినీలో సందడి చేస్తున్న ఈ అందాల భామ ఎవరో గుర్తు పట్టారా? ఒకవేళ లేకపోతే నెక్స్ట్ వీడియో చూడండి.



అందాల భామ పేరు మౌనీ రాయ్. తెలుగులో సినిమాలు చేయలేదు. కానీ, హిందీలో ఫేమస్. 



తెలుగులోనూ చాలా మంది చూసిన 'బ్రహ్మాస్త్ర'లో మౌనీ రాయ్ విలన్ రోల్ చేశారు. 



'కెజియఫ్' హిందీ వెర్షన్ లో స్పెషల్ సాంగ్ చేశారు మౌనీ రాయ్. సౌత్ ఇండియా లాంగ్వేజెస్ లో తమన్నా ఆ సాంగ్ చేశారు. 



'కెజియఫ్' హిందీ వెర్షన్ లో స్పెషల్ సాంగ్ చేశారు మౌనీ రాయ్. సౌత్ ఇండియా లాంగ్వేజెస్ లో తమన్నా ఆ సాంగ్ చేశారు. 



అమెరికాలోని సౌత్ ఫ్లోరిడాలో గల మియామీ బీచ్ లో మౌనీ రాయ్ సందడి చేశారు. 



మియామీ బీచ్ లోని రోడ్స్ మీద మౌనీ రాయ్ వాకింగ్ 



సముద్ర తీరానికి వెళ్లే ముందు మౌనీ రాయ్ మిర్రర్ సెల్ఫీ వీడియో 



స్నేహితురాలితో మౌనీ రాయ్ (All Videos Courtesy : Mouni Roy Instagram)