శిల్పా శెట్టి తన లేటెస్ట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. తెల్ల డ్రస్సులో శిల్పా చాలా అందంగా ఉంది. శిల్పా శెట్టి ప్రస్తుతం చేతిలో సినిమాలు, వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉంది. రోహిత్ శర్మ దర్శకత్వంలో ‘ది ఇండియన్ పోలీస్ ఫోర్స్’ సిరీస్ షూటింగ్‌లో ఉంది. దీంతో పాటు ‘సుఖీ’ అనే హిందీ సినిమా కూడా షూటింగ్ మధ్యలో ఉంది. శిల్పా శెట్టి ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నారు. 2008 తర్వాత ‘హంగామా 2’, ‘నికమ్మ’ సినిమాల్లో మాత్రమే ఫుల్ లెంత్ రోల్స్ చేశారు. All Image Credits: Shilpa Shetty Instagram