అడవిలో అనసూయ- భర్త, పిల్లలతో జంగల్ సఫారీ అందాల తార అనసూయ ఫ్యామిలీతో వెకేషన్ కు వెళ్లింది. తడోబా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో సరదాగా జర్నీ చేసింది. అటవీ జంతువులను దగ్గరగా చూస్తూ ఎంజాయ్ చేసింది. మార్గ మధ్యమంలో పిల్లలతో కలిసి డ్యాన్స్ చేసింది. చక్కటి స్టెప్పులు వేస్తూ ఆనందంగా గడిపింది. అడవిలో అనసూయ సరదాలు, వీడియో మీరూ చూసేయండి Photos & Video Credit: Anasuya Bharadwaj/Instagram