ఏప్రిల్ లో విడుదల కాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రాలు సమంత, దేవ్ మోహన్ నటిస్తున్న తాజా సినిమా ‘శాకుంతలం‘ గుణ శేఖర్ తెరకెక్కించిన ఈ మూవీ ఏప్రిల్ 14న విడుదల కానుంది. విజయ్ ఆంటోనీ హీరోగా రూపొందిన సినిమా ‘బిచ్చగాడు2‘ ‘బిచ్చగాడు‘కు సీక్వెల్ అయిన ఈ చిత్రం ఏప్రిల్ 14న రిలీజ్ కానుంది. మణిరత్నం ప్రతిష్టాత్మక చిత్రం ‘పొన్నియన్ సెల్వన్-2‘ ఈ మూవీ ఏప్రిల్ 28, 2023న విడుదల కానుంది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్‘ ఏప్రిల్ 21న రిలీజ్ కానుంది.