కశ్మీర్ లో నవ్య స్వామి- మంచు కొండల్లో ఆనంద పరవశం నవ్య స్వామి గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. బుల్లితెర నటిగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ‘ఇంటింటి రామాయణం‘ మూవీతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కశ్మీర్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. మంచు కొండల్లో సరదా సరదాగా గడుపుతోంది. చుట్టూ పరుచుకున్న మంచు, పారే జలపాతాల నడుమ జాలీగా గడుపుతోంది. Photos & Video Credit: Navya Swamy/Instagram