హనీ రోజ్ అందాల విందు- రోజురోజుకూ గ్లామర్ పెంచేస్తుందిగా!

‘వీరసింహారెడ్డి’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది హనీ రోజ్.

తెలుగులో ప్రస్తుతం క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.

అమ్మడు అందానికి కుర్రకారు ఫిదా అయ్యారు.

గ్లామర్ పరంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది.

సోషల్ మీడియాలోనూ గ్లామర్ ఫోటోలతో అందరినీ అలరిస్తోంది.

తాజాగా అందాల విందుతో యువకుల గుండెల్లో గుబులు పుట్టించింది.

Photos & Videos Credit: Honey Rose/Instagram