జక్కనతో సినిమా - ఆ తర్వాత అన్నీ ఫ్లాప్‌లే, ఇవిగో ప్రూఫ్‌లు

1.స్టూడెంట్ నెం.1- ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ నటించిన ‘సుబ్బు’ ఫ్లాప్ అయ్యింది.

2.సింహాద్రి- ఎన్టీఆర్ ఆ తర్వాత చేసిన ‘ఆంధ్రావాలా’, ‘సాంబ’, ‘నా అల్లుడు’, ‘నరసింహుడు’, ‘అశోక్’, ‘రాఖీ’ ఫ్లాప్ అయ్యాయి.

3.సై- ఈ చిత్రంత తర్వాత వరుసగా 12 ఫ్లాప్ లు ఎదుర్కొన్నాడు నితిన్.

4. ఛత్రపతి- ఈ మూవీ తర్వాత ప్రభాస్ నటించిన ‘పౌర్ణమి’, ‘యోగి’, ‘మున్నా’, ‘బుజ్జిగాడు’, ‘బిల్లా’, ‘ఏక్ నిరంజన్’ పరాజయం పొందాయి.

5.విక్రమార్కుడు- రవితేజ్ తర్వాత మూవీ ‘ఖతర్నాక్’ ఫ్లాప్ అయ్యింది.

6.యమదొంగ- ఎన్టీఆర్ తర్వాత మూవీ ‘కంత్రి’ డిజాస్టర్ గా మిగిలింది.

7.మగధీర- ఈ మూవీ తర్వాత వచ్చిన రామ్ చరణ్ ‘ఆరెంజ్’ ఘోర పరాజయం పొందింది.

8.మర్యాద రామన్న- సునీల్ తర్వాత చిత్రం ‘కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పలరాజు’ ఫ్లాప్ అయ్యింది.

9.ఈగ- ఈ చిత్రం తర్వాత నాని చేసిన ‘ఎటో వెళ్లిపోయింది మనసు’, ‘పైసా’, ‘జండా పై కపిరాజు’ రాణించలేదు.

10.బాహుబలి- ఈ మూవీ తర్వాత ప్రభాస్ చేసిన ‘సాహో’, ‘రాధే శ్యామ్’ డిజాస్టర్లు అయ్యాయి.

11.RRR – రాజమౌళి సెంటిమెంట్‌ను తారక్, చరణ్ బ్రేక్ చేసేనా?