కోడితో కబుర్లు, గేదెతో దోస్తీ - కీర్తి సురేష్‌కు పసువులంటే ప్రాణం, ఇదిగో వీడియో!
ABP Desam

కీర్తి సురేష్ ప్రస్తుతం ‘దసరా‘ సినిమాలో నటిస్తోంది.

ఈ చిత్రంలో నానితో కలిసి డీగ్లామర్ పాత్ర పోషిస్తోంది.

షూటింగ్ స్పాట్ లో కీర్తి బాగా ఎంజాయ్ చేస్తోంది.

గేదెలతో దోస్తీ చేస్తోంది.

మేక పిల్లలతో ఆటలాడుతోంది.

ఆవు దూడలను నిమురుతూ ఆనందిస్తోంది.

కోడి పుంజుకు కబుర్లు చెప్తోంది.

కోడి పిల్లతో సరదాగా గడుపుతోంది.

పశువులంటే తనకు ప్రాణం అని చెప్పకనే చెబుతోంది.

Photos & Videos Credit: Keerthy Suresh/Instagram