ఫిట్ నెస్ కు ప్రియారిటీ- ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అంటున్న రకుల్ సౌత్ లో టాప్ హీరోయిన్ గా ఎదిగింది రకుల్ సింగ్. ప్రస్తుతం బాలీవుడ్ లో అడుగు పెట్టింది. సౌత్ లో మాదిరిగానే నార్త్ లో సత్తా చాటే ప్రయత్నం చేస్తోంది. తాజాగా ‘ఛత్రివాలి‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నేరుగా ఓటీటీలో విడుదలైన ఈ మూవీ ఫర్వాలేదు అనిపించింది. తాజాగా జిమ్ లో వర్కౌట్ చేస్తూ, ఫిట్ నెస్ ఛాలెంజ్ విసిరింది. Photos & Videos Credit: Rakul Singh/Instagram/twitter