అబ్బో సిగ్గు, ప్రియుడిని చూసుకుని మురిసిపోతున్న శృతి హాసన్ తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది శృతి హాసన్. తాజాగా ‘వీరసింహారెడ్డి‘, ‘వాల్తేరు వీరయ్య‘ సినిమాలతో బ్లాక్ బస్టర్ అందుకుంది. ఈ ముద్దుగుమ్మ కొంతకాలంగా శంతనుతో డేటింగ్ చేస్తోంది. ఇద్దరు కలిసి సోషల్ మీడియాలో రొమాంటిక్ వీడియోలు షేర్ చేస్తుంటారు. తాజాగా బాయ్ ఫ్రెండ్ ను సైలెంట్ గా వీడియో తీసింది శృతి. ప్రియుడిని చూసుకుని మురిసిపోయింది. Photos & Videos Credit: Shruti Haasan/Instagram