వావ్, అనన్య చీర కడితే చూపు తిప్పుకోగలమా!

‘మల్లేశం‘ సినిమాతో అనన్య నాగళ్ల టాలీవుడ్ లోకి పెట్టింది.

తొలి సినిమాలోనే చక్కటి నటనతో ఆకట్టుకుంది.

ప్రస్తుతం సినిమాల్లో చిన్న పాత్రలతో మెప్పిస్తున్నది.

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

తరచుగా అందాల ఆరబోతతో ఆకట్టుకుంటుంది.

చిట్టిపొట్టి డ్రెస్సుల్లో కనువిందు చేస్తుంది.

తాజాగా షేర్ చేసిన వీడియోలో చీరకట్టుతో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

Photos & Video Credit: Ananya Nagalla/Instagram